వీడియోకాన్ 'సామాన్యుడి' ఫోన్

Posted By: Super

వీడియోకాన్ 'సామాన్యుడి' ఫోన్

వీడియోకాన్ హ్యాండ్ సెట్స్‌కి ఇండియన్ మొబైల్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఆ డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకొని వీడియోకాన్ కంపెనీ ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి తక్కవ ధర కలిగిన మొబైల్ ఫోన్‌ని విడుదల చేస్తుంది. దాని పేరు వీడియోకాన్ వి1531. వీడియోకాన్ వి1531 బార్ మోడల్ మొబైల్ ఫోన్. దీని బరువు 93.2గ్రాములు. వీడియోకాన్ వి1531 మొబైల్ టాక్ టైం 5 గంటలు. మొబైల్ వెనుక భాగాన ఉన్న 1.3మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఫోటోలను తీయవచ్చు. ప్లాష్ లైట్, డిజిటల్ జూమ్ కెమెరా ప్రత్యేకతలు.

వీడియోకాన్ వి1531 మొబైల్‌తో పాటు 233కెబి ఇంటర్నల్ మెమరీ వస్తుంది. మెమరీని విస్తరించుకునే అవకాశం కూడా యూజర్స్‌కు ఇందులో కల్పించడం జరిగింది. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించడానికి దీని స్క్రీన్ సైజు 2.4 ఇంచ్‌గా రూపొందించడం జరిగింది. యూజర్స్ కొసం వీడియోకాన్ వి1531 ప్రత్యేకతలు క్లుప్తంగా...

వీడియోకాన్ వి1531 మొబైల్ ధర, ప్రత్యేకతలు:

మొబైల్ ధర సుమారుగా రూ: 1,800/-

జనరల్ ఫీచర్స్

సిమ్: Dual SIM, GSM + GSM (Dual Standby)
కీప్యాడ్: Yes, Alphanumeric
హ్యాండ్ సెట్ కలర్: Black Champagne

డిస్ ప్లే
డిస్ ప్లే టైపు: TFT
డిస్ ప్లే సైజు: 2.4 Inches
డిస్ ప్లే రిజల్యూషన్: QVGA, 240 x 320 Pixels
డిస్ ప్లే కలర్స్: 65 K

కెమెరా
ప్రైమరీ కెమెరా: Yes, 1.3 Megapixel
వీడియో రికార్డింగ్: Yes

బ్యాటరీ
బ్యాటరీ టైపు: 1000 mAh
బ్యాటరీ టాక్ టైం: 5 hrs (2G)
బ్యాటరీ స్టాండ్ బై టైం: 168 hrs (2G)

మెమరీ, స్టోరేజీ
విస్తరించు మెమరీ: Micro SD, upto 8 GB

ఇంటర్నెట్&కనెక్టివిటీ
బ్రౌజర్: WAP
జిపిఆర్‌ఎస్: Yes
వ్యాప్: Yes
బ్లూటూత్: Yes, Supported Profiles (A2DP)

మల్టీమీడియా
మ్యూజిక్ ప్లేయర్: Yes, Supports MP3
వీడియో ప్లేయర్: Yes, Supports 3GP, MP4
రేడియో: Yes, with Recording

ప్లాట్ ఫామ్
ఆపరేటింగ్ ప్రీక్వెన్సీ: GSM - 900, 1800

వేరే ప్రత్యేకతలు
సెన్సార్స్: Accelerometer
ఫీచర్స్: Movie Juke Box

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot