ఆగష్టులో మెగా అభిమానుల కోసం!!

Posted By: Prashanth

ఆగష్టులో మెగా అభిమానుల కోసం!!

 

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌కు పూర్తి స్థాయిలో సన్నద్ధమైన వ్యూసోనిక్ తన సరికొత్త స్మార్ట్ ఫోన్ వ్యూఫోన్ 4ఎస్‌ను ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్ ఆధారితంగా పని చేసే ఈ మొబైల్ డ్యూయల్ సిమ్ సౌలభ్యతను కలిగి ఉంటుంది. స్మార్ట్ ఫోన్ కీలక స్పెసిఫికేషన్స్ అదేవిధంగా ఫీచర్లను పరిశీలిస్తే...

* డ్యూయల్ సిమ్ ఫంక్షన్,

* 3.5 అంగుళాల పీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (స్క్రీన్ రిసల్యూషన్ 960 x 640 పిక్సల్స్),

* 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

* వీజీఏ ఫ్రంట్ కెమెరా,

* శక్తివంతమైన 1 GHz ప్రాసెసర్,

* ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

* క్వర్టీ కీప్యాడ్,

* 3డి లాంఛర్ ఇంటర్‌ఫేస్

* 32జీబి ఎక్సటర్నల్ మెమెరీ,

వ్యూ ఫోన్ 4ఎస్‌ను జూన్ నాటికి యూరప్ లో, ఆగష్టునాటికి ప్ర్రపంచ వ్యాప్తంగా విడుదల చేయునున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot