దసరా ఆఫర్లు... త్వరపడండి!

|

సంస్కృతి, సాంప్రదాయాలకు పెద్దపీట వేసే హిందువులు ఈ దసరా పండుగను భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ పండుగ శుభ గడియలను పురస్కరించుకుని అనేక మంది తమ తమ అవసరాల నిమిత్తం కొత్త ఉత్పత్తులను కొనుగోలు చేయటం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఫెస్టివల్ సీజన్‌లో భాగంగా వాణిజ్య సముదాయాలు డిస్కౌంట్ ఆఫర్‌లతో సిద్ధమయ్యాయి. ఈ దసరాను పురస్కరించుకుని స్మార్ట్‌ఫోన్న్, ల్యాప్‌టాప్స్, కెమెరా ఇంకా స్మార్ట్ టీవీల కొనుగోళ్ల పై పలు ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లు అందిస్తున్న బెస్ట్ ఆఫర్లను మీతో షేర్ చేసుకుంటున్నాం.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

దసరా ఆఫర్లు... త్వరపడండి!

దసరా ఆఫర్లు... త్వరపడండి!

యాపిల్ ఐఫోన్5 (16జీబి వర్షన్, వైట్ కలర్ వేరియంట్ ):

ప్రధాన ఫీచర్లు: 4 అంగుళాల ఎల్ఈడి బ్లాక్లైట్ టచ్‌స్ర్కీన్, రెటీనా డిస్‌ప్లే, 8 మెగా పిక్సల్ ఐసైట్ కెమెరా, ఎల్ఈడి ఫ్లాష్, 1080పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1.2గిగాహెట్జ్ ఏ6 క్వాడ్-కోర్ ప్రాసెసర్,

1జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, నానో సిమ్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై ప్లస్, ఏ-జీపీఎస్ కనెక్టువిటీ, 1440 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.43500. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

దసరా ఆఫర్లు... త్వరపడండి!

దసరా ఆఫర్లు... త్వరపడండి!

నికాన్ కూల్‌పిక్స్ ఎల్27:

ప్రధాన ఫీచర్లు: 16.1 మెగా పిక్సల్ కెమెరా సెన్సార్, 5ఎక్స్ ఆప్టికల్ జూమ్, 2.7అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, కెమెరా ధర రూ.4,840. కొనుగోలు పై ఉచిత బహుమతులు: 4జీబి ఎస్డీ కార్డ్+ ఛార్జర్+ రూ.1990 విలువ చేసే టైమెక్స్ వాచ్. కొనేందుకు క్లిక్ చేయండి.

దసరా ఆఫర్లు... త్వరపడండి!
 

దసరా ఆఫర్లు... త్వరపడండి!

సోనీ ఎక్స్‌పీరియా ఎమ్:

ప్రధాన ఫీచర్లు: ఆప్షనల్ డ్యూయల్ సిమ్, 4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ 1గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్లస్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, జీపీఆర్ఎస్, ఎడ్జ్, వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఇంకా మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, లియన్ 1750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ అసలు ధర రూ.13,990. ఆఫర్ ధర రూ.12,099. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

దసరా ఆఫర్లు... త్వరపడండి!

దసరా ఆఫర్లు... త్వరపడండి!

యాపిల్ ఐఫోన్ 5సీ:

ప్రధాన ఫీచర్లు: 4 అంగుళాల ఐపీఎస్ రెటీనా డిస్‌ప్లే,యాపిట్ ఐఓఎస్7 ప్లాట్‌ఫామ్, 1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ యాపిల్ ఏ6 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి), 3జీ, 100ఎంబీపీఎస్ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, నాన్-రిమూవబుల్ లై-పో 1510 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.35,990. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

దసరా ఆఫర్లు... త్వరపడండి!

దసరా ఆఫర్లు... త్వరపడండి!

సామ్‌సంగ్ స్మార్ట్ టీవీ:

ఈ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని సామ్‌సంగ్ స్మార్ట్ టీవీల కొనుగోలు పై ప్రత్యేక ఆఫర్లను అందుకోండి. సామ్‌సంగ్ స్మార్ట్‌టీవీల కొనుగోలు పై అందిస్తోన్న ఉచిత బహుమతులు: గెలాక్సీ ట్యాబ్ 3 టీ211, సామ్‌సంగ్ ఎయిర్ ట్రాక్, ఉచితీ బీడీ ప్లేయర్, క్యాష్ బ్యాక్ ఆఫర్, నేడే సామ్‌సంగ్ స్మార్ట్ టీవీని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

దసరా ఆఫర్లు... త్వరపడండి!

దసరా ఆఫర్లు... త్వరపడండి!

అసూస్ ఎక్స్501ఏ - ఎక్స్ఎక్స్517డి:

15.6 అంగుళాల స్ర్కీన్, ఇంటెల్ సిలిరాన్ డ్యూయల్ కోర్ 1000ఎమ్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్, డీఓఎస్ ఆపరేటింగ్ సిస్టం, ల్యాపీ అసలు ధర రూ.23,000. ఆఫర్ ధర రూ.19,000. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

దసరా ఆఫర్లు... త్వరపడండి!

దసరా ఆఫర్లు... త్వరపడండి!

) డెల్ ల్యాప్‌టాప్ ఇన్స్‌పిరాన్ 3421:

14 అంగుళాల డిస్‌ప్లే, విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం, 3వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్, 4జీబి డీడీఆర్3 ర్యామ్, 500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్, లితియమ్ ఐయాన్ 65వాట్ 6 సెల్ బ్యాటరీ. ల్యాప్ టాప్ అసలు ధర రూ.35,446. ఆఫర్ ధర రూ.26,229. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

దసరా ఆఫర్లు... త్వరపడండి!

దసరా ఆఫర్లు... త్వరపడండి!

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 2 పీ3100:

7 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్), 16 మిలియన్ కలర్స్, ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, ఎంబెడెడ్ రిసీవర్, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 4000ఎమ్ఏహెచ్ లితియమ్ ఐయాన్ బ్యాటరీ. ధర రూ.15,999. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

దసరా ఆఫర్లు... త్వరపడండి!

దసరా ఆఫర్లు... త్వరపడండి!

సిమ్ ట్రానిక్స్ ఎక్స్‌ప్యాడ్ మినీ ట్యాబ్లెట్:

ప్రధాన ఫీచర్లు: 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 7.85 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా ట్యాబ్లెట్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, వై-ఫై కనెక్టువిటీ, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ట్యాబ్లెట్ ప్రత్యేక ఆఫర్ ధర రూ.9,299. కొనుగోలు పై ఉచిత బహుమతులు: 16జీబి మెమెరీ కార్డ్ ఉచితం. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

దసరా ఆఫర్లు... త్వరపడండి!

దసరా ఆఫర్లు... త్వరపడండి!

ఆమెజాన్ కైండిల్ పేపర్ వైట్:

6 అంగుళాల పేపర్ వైట్ డిస్‌ప్లే, ప్రత్యేకమైన బుల్ట్ ఇన్ లైట్ వ్యవస్థ, 221 పిక్సల్ పర్ ఇంచ్, ఆప్టిమైజిడ్ ఫాంట్ టెక్నాలజీ, 3జీ కనెక్టువిటీ, వై-ఫై, ప్రత్యేక ఆఫర్ ధ రూ.10,999. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

దసరా ఆఫర్లు... త్వరపడండి!

దసరా ఆఫర్లు... త్వరపడండి!

ఎల్‌జి జీ2:

ప్రధాన ఫీచర్లు: పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్, 2.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 800 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 5.2 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, వై-ఫై కనెక్టువిటీ, ఎస్ఐఓ+ లై-పాలిమర్ 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.36,793. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

దసరా ఆఫర్లు... త్వరపడండి!

దసరా ఆఫర్లు... త్వరపడండి!

సోనీ ఎక్స్‌పీరియా సీ:

డ్యూయల్ సిమ్, 5 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సౌలభ్యతతో ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3జీ, జీపీఎస్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, వై-ఫై, 2390 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర రూ.19,037. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

దసరా ఆఫర్లు... త్వరపడండి!

దసరా ఆఫర్లు... త్వరపడండి!

పానాసోనిక్ హెడ్‌ఫోన్ - ఆర్‌పి- హెచ్ ఎక్స్‌డి3డబ్ల్యూఈ-ఆర్ (రెడ్):

ఆన్-ఇయర్ హెడ్‌ఫోన్,
నియోడైమియన్ మ్యాగ్నెట్ టైప్,
వైరుడ్ హెడ్‌ఫోన్.
ఆఫర్ ధర రూ.1849.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

దసరా ఆఫర్లు... త్వరపడండి!

దసరా ఆఫర్లు... త్వరపడండి!

లెనోవో ఐడియా ట్యాబ్ ఏ1000:

7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వై-ఫై కనెక్టువిటీ, ఫ్రంట్ ఫేసింగ్ డ్యూయల్ డాల్బీ స్టీరియో స్పీకర్స్, 1.2గిగాహెట్జ్ ఎంటీకే8317 డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 2జీ వాయిస్ కాలింగ్ సపోర్ట్, 2జీ ఇంటర్నెట్, 3500 ఎమ్ఏహెచ్ లితియమ్ పాలిమర్ బ్యాటరీ. ధర రూ.8,299. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

దసరా ఆఫర్లు... త్వరపడండి!

దసరా ఆఫర్లు... త్వరపడండి!

నోకియా లూమియా 1020:

4.5 అంగుళాల క్లియర్ బ్లాక్ ప్యూర్ మోషన్ హైడెఫినిషన్+ డిస్‌ప్లే, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, అడ్రినో 225 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్,  41 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 7జీబి స్కై డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్, బ్లూటూత్ 3.0, వై-ఫై కనెక్టువిటీ, 3జీ, 4జీ, ఎల్టీఈ కనెక్టువిటీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, జీపీఎస్, జీపీఆర్ఎస్, 2000ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ. ధర రూ.49,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

కొనుగోలు పై ఉచిత బహుమతులు: రూ.2999 విలువ చేసే స్టీరియో హెడ్‌ఫోన్.

 

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X