Home
Mobile

దసరా ఆఫర్లు : ఒక ఫోన్ కొంటే మూడు ఫోన్‌లు ఉచితం

ఈ దసరా సీజన్‌ను పురస్కరించుకుని ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోళ్ల పై ప్రముఖ ఈకామర్స్ వెబ్‌సైట్‌లు ఆసక్తికర ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ ప్రత్యేక ఆఫర్‌ల పై ఎల్‌జీ, సోనీ, సామ్‌సంగ్, హెచ్‌టీసీ తదితర కంపెనీలకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్‌ల ఎంపిక పై రూ.5000 విలువ చేసే పోర్టబుల్ కంప్యూటింగ్ టాబ్లెట్, రెండు నుంచి మూడు డ్యూయల్ సిమ్ ఫోన్‌లు, సామ్‌సంగ్ బ్లూటూత్ హెడ్‌సెట్, సోనీ హెడ్‌ఫోన్, పవర్ బ్యాంక్ ఇలా అనేక ఆసక్తిక బహుమతులను పొందవచ్చు. ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై అందుబాటులో ఉన్న 10 అత్యుత్తమ దసరా ఆఫర్లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

స్మార్ట్‌ఫోన్‌లు 10 అత్యుత్తమ దసరా ఆఫర్లు

స్మార్ట్‌ఫోన్‌లు 10 అత్యుత్తమ దసరా ఆఫర్లు

LG G3 (ఎల్‌జీ జీ3)
ధర రూ.36,799
ఆఫర్: ఫోన్ కొనుగోలు పై రూ.3500 విలువ చేసే క్విక్ సర్కిల్ కేస్‌ను ఉచితంగా పొందవచ్చు.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే జీ3 స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌లో 5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేసారు. ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 12 మెగా పిక్సల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజైషన్ కెమెరా ఆకట్టుకుంటుంది. వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు ఫోన్ ముందు భాగంగా 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసారు. 16 ఇంకా 32జీబి మెమరీ వేరియంట్ లలో జీ3 లభ్యమవుతోంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకోవచ్చు. 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఫోన్‌కు శక్తిని సమకూరుస్తుంది.

 

స్మార్ట్‌ఫోన్‌లు 10 అత్యుత్తమ దసరా ఆఫర్లు

స్మార్ట్‌ఫోన్‌లు 10 అత్యుత్తమ దసరా ఆఫర్లు

Sony Xperia E1 Dual (సోనీ ఎక్స్‌పీరియా ఇ1 డ్యూయల్)
ఫోన్ ధర రూ.6499
ఆఫర్: ఫోన్ కొనుగోలు పై రూ.1390 విలువ చేసే సోనీ ఎండీఆర్-జెడ్ ఎక్స్110ఏ పర్పిల్ హెడ్‌ఫోన్ ఉచితం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు:

ఆండ్రాయిడ్ 4.3 ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్, ఫోన్ బరువు 120 గ్రాములు, పరిమాణం 118x62.4x12మిల్లీ మీటర్లు, 4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్480x 800పిక్సల్స్), 233 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, 1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 (ఎమ్ఎస్ఎమ్8210 ప్రాసెసర్), 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా (720 పిక్సల్ రికార్డింగ్) 1700ఎమ్ఏహెచ్ బ్యాటరీ (9 గంటల టాక్‌టైమ్, 551 గంటల స్టాండ్‌బై టైమ్). 3జీ కనెక్టువిటీ.

 

స్మార్ట్‌ఫోన్‌లు 10 అత్యుత్తమ దసరా ఆఫర్లు

స్మార్ట్‌ఫోన్‌లు 10 అత్యుత్తమ దసరా ఆఫర్లు

Sony Xperia E3

ఫోన్ ధర రూ.11,490
ఆఫర్: ఫోన్ కొనుగోలు పై రూ.900 విలువ చేసే పవర్ బ్యాంక్ ఉచితం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా ఇ3 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు.... ఫోన్ బరువు 143.8 గ్రాములు, చుట్టుకొలత 137.1 x 69.4 x 8.5 మిల్లీ మీటర్లు, గూగుల్ ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 4.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్), 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

స్మార్ట్‌ఫోన్‌లు 10 అత్యుత్తమ దసరా ఆఫర్లు

స్మార్ట్‌ఫోన్‌లు 10 అత్యుత్తమ దసరా ఆఫర్లు

Samsung Galaxy Grand 2 (సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ 2)
ఫోన్ ధర రూ.18768
ఆఫర్ : ఫోన్ కొనుగోలు పై రూ.999 విలువ చేసే పవర్ బ్యాంక్ ఉచితం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గెలాక్సీ గ్రాండ్ 2 ఫీచర్లు: 5.2 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, ఆటో ఫోకస్ ఇంకా ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు).

 

స్మార్ట్‌ఫోన్‌లు 10 అత్యుత్తమ దసరా ఆఫర్లు

స్మార్ట్‌ఫోన్‌లు 10 అత్యుత్తమ దసరా ఆఫర్లు

Samsung Galaxy Grand Quattro (సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ క్వాట్రో)
ఫోన్ ధర రూ.14199
ఆఫర్: ఫోన్ కొనుగోలు పై రూ.5,000 విలువ చేసే హెచ్‌సీఎల్ టాబ్లెట్‌ను ఉచితంగా పొందే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ క్వాట్రో ప్రత్యేకతలు : డ్యూయల్ సిమ్, 4.7 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.1.2 ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ5 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, అడ్రినో 203 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

స్మార్ట్‌ఫోన్‌లు 10 అత్యుత్తమ దసరా ఆఫర్లు

స్మార్ట్‌ఫోన్‌లు 10 అత్యుత్తమ దసరా ఆఫర్లు

HTC Desire 210 (హెచ్‌టీసీ డిజైర్ 210)
ఫోన్ ధర రూ.10499
ఆఫర్: ఫోన్ కొనుగోలు పై రూ.5,000 విలువ చేసే హెచ్ సీఎల్ టాబ్లెట్ ను ఉచితంగా పొందే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు : 4 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x800పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్  సిస్టం, డ్యూయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 512 ఎంబి ర్యామ్, 1300 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

స్మార్ట్‌ఫోన్‌లు 10 అత్యుత్తమ దసరా ఆఫర్లు

స్మార్ట్‌ఫోన్‌లు 10 అత్యుత్తమ దసరా ఆఫర్లు

Samsung Galaxy Trend S7392 (సామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్ ఎస్7392)

ఫోన్ ధర రూ.8090
ఆఫర్: ఫోన్ కొనుగోలు పై రెండు డ్యూయల్ సిమ్ ఫీచర్ ఫోన్‌లు ఉచితం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

స్మార్ట్‌ఫోన్‌లు 10 అత్యుత్తమ దసరా ఆఫర్లు

స్మార్ట్‌ఫోన్‌లు 10 అత్యుత్తమ దసరా ఆఫర్లు

Lenovo A269i (లెనోవో ఏ269ఐ)
ఫోన్ ధర రూ.5,499
ఆఫర్: ఫోన్ కొనుగోలు పై మూడు డ్యూయల్ సిమ్ ఫీచర్ ఫోన్‌లు ఉచితం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు: 4 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x800పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.2జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

డ్యూయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్, 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 4జీబి

ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 512 ఎంబి ర్యామ్, 1500

ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

స్మార్ట్‌ఫోన్‌లు 10 అత్యుత్తమ దసరా ఆఫర్లు

స్మార్ట్‌ఫోన్‌లు 10 అత్యుత్తమ దసరా ఆఫర్లు

HTC Desire 816 (హెచ్‌టీసీ డిజైర్ 816)
ఫోన్ ధర రూ.23,020
ఆఫర్: ఫోన్ కొనుగోలు పై రూ.999 విలువ చేసే పవర్ బ్యాంక్ ఉచితం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు: 5.5 అంగుళాల 720 పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, క్వాడ్‌కోర్ 1.6గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, హెచ్‌టీసీ సెన్స్ 5.5 యూజర్ ఇంటర్ ఫేస్, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), కనెక్టువిటీ ఫీచర్లు: డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 3జీ, వై-ఫై, జీపీఎస్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, 2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

స్మార్ట్‌ఫోన్‌లు 10 అత్యుత్తమ దసరా ఆఫర్లు

స్మార్ట్‌ఫోన్‌లు 10 అత్యుత్తమ దసరా ఆఫర్లు

Lava Iris X1 (లావా ఐరిస్ ఎక్స్1)

ఫోన్ ధర రూ.7599
ఆఫర్: ఫోన్ కొనుగోలు పై సామ్‌సంగ్ బ్లూటూత్ హెడ్‌సెట్ ఉచితం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

లావా ఐరిస్ ఎక్స్1 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ వీ4.4.2 ఆపరేటింగ్ సిస్టం, 4.5 అంగుళాల FWVGA ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ బ్రాడ్‌కామ్ బీసీఎమ్23550 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, వీడియో కోర్ మల్టీమీడియా టెక్నాలజీ ఆధారంగా రూపకల్పన చేయబడిన ప్రత్యేకమైన గ్రాఫిక్ ఇంజిన్ వ్యవస్థను ఫోన్‌లో ఏర్పాటు చేసారు, 8 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ ఇంకా ప్రత్యేకమైన బీఎస్ఐ+ సెన్సార్, ఆటోఫోకస్, టచ్ టూ ఫోకస్, హెచ్‌డిఆర్ మోడ్).

ఈ కెమెరా ద్వారా 1080పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్   సాధ్యపడుతుంది, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు) 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, డ్యూయల్  సిమ్(క్రిస్టల్ క్లియర్ క్వాలిటీ కాలింగ్ తో), 3జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్ వీ4.0, మైక్రోయూఎస్బీ, ఎడ్జ్,1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
Vijayadashami 2014 offers: Top 10 Best Smartphones With Free Accessories to Buy. Read more in Telugu Gizbot.....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X