Home
Mobile

పేటీఎం మాల్ లో వివో ఫోన్ల పై దుమ్మరేపే డిస్కౌంట్లు

డిజిటల్‌ దిగ్గజం పేటీఎం అనుకోని సమయంలో మరో సేల్‌కు తెరలేపింది.వివో కార్నివాల్ ఫస్ట్ పేరు తో సేల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పేటీఎంలో వివో ఫోన్లపై భారీ రాయితీలను అందిస్తోంది.

డిజిటల్‌ దిగ్గజం పేటీఎం అనుకోని సమయంలో మరో సేల్‌కు తెరలేపింది.వివో కార్నివాల్ ఫస్ట్ పేరు తో సేల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పేటీఎంలో వివో ఫోన్లపై భారీ రాయితీలను అందిస్తోంది.కాగా ఈ సేల్ రేపటితో ముగియనుంది. వివో శ్రేణిలోని ఐదు రకాల స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు అందించనున్నట్లు వివో పేర్కొంది. డిస్కౌంట్ పొందిన ఫోన్ వివరాలు ఇవే.

Vivo Nex

Vivo Nex

అసలు ధర రూ.39,990
ఆఫర్ ధర రూ.37,990

ఫీచర్లు...

6.59 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2316 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్ (నెక్స్ ఎ), 8 జీబీ ర్యామ్ (నెక్స్ ఎస్), 128/256 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ (నెక్స్ ఎస్), ఫింగర్ ప్రింట్ సెన్సార్ (నెక్స్ ఎ), డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

 Vivo V11 Pro

Vivo V11 Pro

అసలు ధర రూ.25,990
ఆఫర్ ధర రూ.24,690

ఫీచర్లు ...

6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ,ఫాస్ట్ చార్జింగ్.

 

Vivo Y81

Vivo Y81

అసలు ధర రూ.25,990
ఆఫర్ ధర రూ.24,690

ఫీచర్లు ...

6.22 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 720 x 1520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Vivo V9

Vivo V9

అసలు ధర రూ.23,990
ఆఫర్ ధర రూ.16,624

ఫీచర్లు ...

6.30 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 626 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు (ఫ్లాష్), 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Vivo Y83

Vivo Y83

అసలు ధర రూ.23,990
ఆఫర్ ధర రూ.16,624

ఫీచర్లు ...

6.22 ఇంచ్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3180 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
Vivo Carnival sale on Paytm Mall: Offers on Vivo Nex, Vivo V11 Pro and more.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X