స్మార్ట్‌ఫోన్ ఇన్నోవేషన్ లో దిగ్గజాలను మించిపోయిన వివో

2012 వరకు స్మార్ట్ ఫోన్ పరిశ్రమలో ఆవిష్కరణలు చాలా తక్కువ ఉండేవి.

|

2012 వరకు స్మార్ట్ ఫోన్ పరిశ్రమలో ఆవిష్కరణలు చాలా తక్కువ ఉండేవి.ఎప్పుడైతే వివో స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీ లో ఎంటర్ అయిందో అప్పటి నుంచి హై -డెఫినిషన్ స్క్రీన్ లు మరియు హై-మెగా పిక్సెల్ కెమెరా ఫోన్లు మీద ప్రజలలో చాలా క్రేజ్ వచ్చేస్తుంది. చాలా తక్కువ ధరలో భారీ డిస్‌ప్లే హై కెమెరా క్వాలిటీ ఫోన్లు మార్కెట్లో రావడానికి వివో ముఖ్య కారణం అయింది. దిగ్గజ కంపెనీలు కూడా తమ స్మార్ట్ ఫోన్లు ఎడ్జ్ టూ ఎడ్జ్ డిస్ ప్లేతో పాటు ఆకట్టుకునే స్క్రీన్ బాడీ రేషియోతో మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి.నేటి స్పెషల్ స్టోరీలో భాగంగా గత కొన్ని సంవత్సరాల్లో వివో ద్వారా ప్రవేశపెట్టిన టాప్ ఆవిష్కరణలను మీకు తెలుపుతున్నాము.ఓ లుక్కేయండి

 

హై-ఫై ఆడియో

హై-ఫై ఆడియో

ఇది 2012 లో Vivo X1 తో ప్రారంభమైంది, ఇది హై -ఫై ఆడియో టెక్నాలజీని కలిగి ఉన్న మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ . Vivo X1 కూడా దాని యొక్క ప్రయోగ సమయంలో ప్రపంచంలోని అత్యంత తిన్నెస్ట్ స్మార్ట్ ఫోన్. Beyerdynamic MMX 71 IE ఇయర్ ఫోన్స్ మరియు పరిశ్రమ యొక్క మొట్టమొదటి హై-ఫై ఆడియో చిప్ సెట్ తో పరికరం లోపల అమర్చిన Vivo X1 బెస్ట్-ఇన్-క్లాస్ సౌండ్ క్లారిటీ ని అందించింది.

ప్రపంచంలో మొట్టమొదటి 2K డిస్‌ప్లే స్మార్ట్ ఫోన్

ప్రపంచంలో మొట్టమొదటి 2K డిస్‌ప్లే స్మార్ట్ ఫోన్

వివో కంపెనీ 2K డిస్‌ప్లే తో ప్రపంచలోనే మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. వివో Xplay 3S లో అల్ట్రా HD రిజుల్యూషన్ ప్యానెల్ స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీ లో ఒక కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది , అధునాతన మల్టీమీడియా వీక్షణ అనుభవానికి బెస్ట్-ఇన్-క్లాస్ స్పష్టతని అందించింది. , వివో Xplay 3S ఒక భారీ 6-అంగుళాల LCD 2K HD డిస్‌ప్లే తో ఒక whopping 490-పిక్సెల్ డెన్సిటీ తో మార్కెట్లోకి విడుదల అయింది.

ప్రపంచంలో మొట్టమొదటి thinnest స్మార్ట్ ఫోన్ డిజైన్
 

ప్రపంచంలో మొట్టమొదటి thinnest స్మార్ట్ ఫోన్ డిజైన్

ప్రపంచంలో మొట్టమొదటి thinnest స్మార్ట్ ఫోన్ డిజైన్ వివో XV మాక్స్ ను డిజైన్ చేసారు .దీని 4.75mm మందంతో డిజైన్ చేసారు .ఈ హ్యాండ్సెట్ బరువు కేవలం 146 గ్రాములు .ఎడ్జ్ టూ ఎడ్జ్ డిస్ ప్లేతో పాటు ఆకట్టుకునే స్క్రీన్ బాడీ రేషియోతో మార్కెట్లోకి ఈ ఫోన్ ను విడుదల చేసారు. యూజర్ల చేతిలో ఫోన్ ఇట్టే ఇమిడిపోయిన ఈ ఫోన్ వినియోగదారులకు అదిరిపోయే మల్టీ మీడియా అనుభవాన్ని అందించింది.

ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్

ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్

ప్రపంచంలోనే మొట్ట మొదటి ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఫోన్ X21.గతంలో ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఫోన్ వెనుక ఉండేది అయితే వివో ఫింగర్‌ప్రింట్ స్కానర్ ను డిస్‌ప్లే లోపలే ఏర్పాటు చేసింది. దీని వల్ల డిస్‌ప్లే పైనే యూజర్లు చేతి వేలితో ప్రెస్ చేయాల్సి ఉంటుంది. దీంతో డివైస్ అన్‌లాక్ అవుతుంది.

అల్ట్రా ఫుల్-వ్యూ డిస్‌ప్లే

అల్ట్రా ఫుల్-వ్యూ డిస్‌ప్లే

అపెక్స్ స్మార్ట్ ఫోన్ 'నాచ్' విడిచిపెట్టింది ఎడ్జ్ టూ ఎడ్జ్ డిస్ ప్లేతో పాటు ఆకట్టుకునే స్క్రీన్ బాడీ రేషియోతో ప్రపంచానికి చూపించింది ముఖ్యంగా, వివో ఏ సమయంలోనైనా పని వినియోగదారుని ఉత్పత్తిని రూపొందిస్తుంది మరియు వివో నెక్స్ స్మార్ట్ ఫోన్ ను ఇన్-డిస్‌ప్లే స్కానర్ తో సౌండ్ కాస్ట్ టెక్నాలజీతో పాటు పాప్-అప్ కెమెరాతో ప్రారంభించింది. వివో నెక్స్ సరిపోలని వీక్షణ అనుభవానికి బెస్ట్-ఇన్-క్లాస్స్ స్క్రీన్-టు-బాడీ రేషియోతో సీమ్ లెస్ బెజెల్-లెస్ డిజైన్ ను అందించింది.త్వరలో వివో 5జీ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయనుంది.దానిని అపెక్స్2 పేరుతో లాంచ్ చేయబోతుంది.

పాప్ అప్ కెమెరా

పాప్ అప్ కెమెరా

ఇప్పుడు మార్కెట్లో ఉన్న అన్ని స్మార్ట్‌ఫోన్లు యొక్క సెల్ఫీ కెమెరాలు డిస్‌ప్లే పై ఉన్నవే. అయితే ఈ ట్రెండ్ ను వివో బ్రేక్ చేయబోతుంది యూజర్లకు మరింత సౌకర్యంగా కలిగించడానికి డిస్‌ప్లే లోపలే ఎలివేటింగ్ ఫ్రంట్ కెమెరాను తన మొబైల్స్ లో వివో పరిచయం చేయబోతుంది.ఇప్పటికే అలాంటి ఒక ఫోన్ ను వివో APEX పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది.ఈ ఫోన్ డిస్‌ప్లే లోపలే ఎలివేటింగ్ ఫ్రంట్ కెమెరాతో యూజర్లను చాలా ఆకట్టుకుంది.రెగ్యులర్ గా ఉండే నాచ్ ను తొలగించి ఫుల్ స్క్రీన్ బాడీ రేషియోతో ఈ ఫోన్ మంచి లుక్ తో ఉంటుంది.బెజిల్-లెస్ స్క్రీన్ ఫోన్ కొనాలి అనుకున్నవారికి ఈ ఫోన్ ఒక పర్ఫెక్ట్ ఆప్షన్.సెల్ఫీస్ క్లిక్ చేస్తున్నప్పుడు, దాగి ఉన్న ఫ్రంట్ కెమెరా ఆటోమాటిక్ గా పైకి వస్తుంది మరియు ఫోటో క్లిక్ చేసిన తర్వాత దాని సురక్షిత స్పాట్ కు తిరిగి వెళ్లిపోతుంది. వివో బెజిల్-లెస్ డిస్‌ప్లే ఫోన్ల యొక్క మార్గదర్శకుడుగా, భవిష్యత్ స్మార్ట్‌ఫోన్ డిజైన్లకు ఒక ప్రేరణగా మారింది.

అత్యధిక మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా

అత్యధిక మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు కూడా వినియోగదారులకు స్పష్టమైన మరియు మంచి ఫోటోలను తీసుకురావడానికి మొబైల్ ఫోటోగ్రఫీ యొక్క బౌండరీలను పెంచడానికి పనిచేస్తున్నాయి. 2018 లో, వివో వంటి బ్రాండ్లు 8 నుండి 24 మెగాపిక్సెల్ వరకు సెల్ఫీ కెమెరాలతో ఫోన్లను పరిచయం చేశాయి.ఈ నేపథ్యంలో వివో ఈ ఏడాది 32 మెగా పిక్సెల్ సెల్ఫీ షూటర్ అయిన వివో వి15 ప్రొ ను లాంచ్ చేయనుంది.ఈ ఫోన్ కూడా పాప్ అప్ డిజైన్ తో మార్కెట్లోకి రాబోతుంది

Best Mobiles in India

English summary
Vivo is Leading the Next Wave of Smartphone Innovation.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X