ఈ స్మార్ట్‌ఫోన్లపై రూ.11 వేల నుంచి రూ.6 వేల దాకా తగ్గింపు,డీల్ వివరాలు ఇవే

|

చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ తయారీ దిగ్గజం వివో భారత్‌లోని వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. సరికొత్త సేల్‌కు తెరలేపుతూ నాకౌట్‌ కార్నివల్‌ సేల్‌ను నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. మే 16 నుంచి మే 18 వరకు ఎక్స్‌క్లూజివ్‌గా వివో అధికారిక ఆన్‌లైన్‌ స్టోర్‌లో ఈ సేల్‌ను నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఈ సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లను, క్యాష్‌బ్యాక్‌లను ఆఫర్‌ చేయనుంది.ఈ మూడు రోజులు వివో వీ5 ప్లస్‌, వీ5ఎస్‌ స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపులను అందిస్తొంది. కాగా 18తో ఈ సేల్ ముగిసిపోనుంది. భారీ తగ్గింపు పొందిన వివరాలను ఓ సారి పరిశీలిస్తే..

 

నోకియా ఎక్స్ నుంచి తొలి సిరీస్ స్మార్ట్‌ఫోన్, బడ్జెట్ ధరలో..నోకియా ఎక్స్ నుంచి తొలి సిరీస్ స్మార్ట్‌ఫోన్, బడ్జెట్ ధరలో..

వివో వి5 ప్లస్ ( vivo v5 plus)

వివో వి5 ప్లస్ ( vivo v5 plus)

దీని అసలు ధర రూ. 25,990
తగ్గింపు తర్వాత దీని ధర రూ. 14,990
వివో వి5 ప్లస్ ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్,2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్,అడ్రినో 506 గ్రాఫిక్స్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్,డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో,16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్,20, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు,ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ,వైఫై 802.11 ఏసీ డ్యుయల్ బ్యాండ్, బ్లూటూత్ 4.2,3160 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

వివో వి5ఎస్ ( vivo v5s)
 

వివో వి5ఎస్ ( vivo v5s)

దీని అసలు ధర రూ. 18,990
తగ్గింపు తర్వాత దీని ధర రూ. 12,990
వివో వీ5 ఎస్ ఫీచర్లు
వివో వి5ఎస్ ఫీచర్లు...
5.5 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో,13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్,20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ,బ్లూటూత్ 4.1, యూఎస్‌బీ ఓటీజీ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

వివో వి5( vivo v5 )

వివో వి5( vivo v5 )

దీని అసలు ధర రూ. 17,990
తగ్గింపు తర్వాత దీని ధర రూ. 11,990
వివో వి5 ఫీచర్లు
5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, మాలి టి860 గ్రాఫిక్స్,4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్,128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్,ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో,13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్,20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,ఫింగర్‌ప్రింట్ స్కానర్, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1,3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

వివో వై66 ( vivo Y66)

వివో వై66 ( vivo Y66)

దీని అసలు ధర రూ. 15,990
తగ్గింపు తర్వాత దీని ధర రూ. 9,990
వివో వై66 ఫీచర్లు
5.5 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే,1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్,32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్,13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్,16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0,3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

కూపన్ డీల్స్

కూపన్ డీల్స్

ఈ సేల్‌లో ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఫోన్లను కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తారు. దీంతోపాటు రూ.1వేయి విలువైన లక్కీ డ్రా కూపన్లు, రూ.500 విలువైన బుక్ మై షో కపుల్ మూవీ వోచర్లు లభిస్తాయి. అన్ని స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్‌పైనా 12 నెలల పాటు ‘నో కాస్ట్‌ ఈఎంఐ' ఆఫర్‌ను వివో అందుబాటులోకి తెచ్చింది.

వివో వి9

వివో వి9

ఈ సేల్ లో భాగంగా కంపెనీ కొత్తగా లాంచ్ చేసిన వివో వి9, వివో వి9 యూత్ స్మార్ట్‌ఫోన్లపై ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఫోన్లను కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ అందివ్వనుంది.
వివో వి9 ధర రూ. 22,990,
వివో వి9 ఫీచర్లు
6.30 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 626 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు (ఫ్లాష్), 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ.

వివో వి9 యూత్

వివో వి9 యూత్

వివో వి9 యూత్ ధర రూ.18,990,
వివో వి9 యూత్ ఫీచర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ.

మరిన్ని ఆఫర్లు సమాాచారం కొరకు ఈ లింక్ ని క్లిక్ చేసి పొందగలరు. 

Best Mobiles in India

English summary
Vivo Knockout Carnival Offers Discounts and Cashbacks on Select Smartphones More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X