వాటర్ డ్రాప్ నాచ్‌తో చైనా మార్కెట్లో లాంచ్ అయిన వివో జెడ్‌3

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఇప్పుడంతా వాటర్ డ్రాప్ నాచ్ ట్రెండ్ నడుస్తుంది . మొదట ఒప్పో ఎప్‌9 ప్రో వాటర్ డ్రాప్ నాచ్ ప్రవేశపెట్టింది.

|

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఇప్పుడంతా వాటర్ డ్రాప్ నాచ్ ట్రెండ్ నడుస్తుంది . మొదట ఒప్పో ఎప్‌9 ప్రో వాటర్ డ్రాప్ నాచ్ ప్రవేశపెట్టింది. ఆ తర్వాత వివో వీ11 ప్రో, రియల్‌మీ 2ప్రో ఇదే ఫీచర్‌తో ఫోన్లు తీసుకొచ్చాయి. త్వరలో రాబోయే వన్‌ప్లస్ 6టీలో కూడా వాటర్ డ్రాప్ నాచ్ ఆకట్టుకోనుంది. ఇప్పుడు వివో మళ్లీ వాటర్ డ్రాప్ నాచ్‌తో జెడ్‌3 ఫోన్‌ని చైనా మార్కెట్లో లాంఛ్ చేసింది. స్నాప్‌డ్రాగన్ 670, స్నాప్‌డ్రాగన్ 710 వర్షన్లతో రెండు ఫోన్లను రిలీజ్ చేసింది వివో.అయితే ఈ ఫోన్లు ఇండియాలో మార్కెట్లో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దాని పై కంపెనీ ఎటువంటి ప్రకటన చేయలేదు.

 

అమృత్‌సర్‌ ప్రమాదం : సెల్ఫీల మోజులో పడిఅమృత్‌సర్‌ ప్రమాదం : సెల్ఫీల మోజులో పడి

వివో జెడ్‌3(4 జీబీ+64 జీబీ) ఫీచర్స్

వివో జెడ్‌3(4 జీబీ+64 జీబీ) ఫీచర్స్

6.3 అంగుళాల ఎల్‌సీడీ ప్యానెల్ డిస్‌ప్లే,గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 670 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3315 ఎంఏహెచ్ బ్యాటరీ,ఫాస్ట్ చార్జింగ్.

వివో జెడ్‌3(6జీబీ+128జీబీ) ఫీచర్స్

వివో జెడ్‌3(6జీబీ+128జీబీ) ఫీచర్స్

6.3 అంగుళాల ఎల్‌సీడీ ప్యానెల్ డిస్‌ప్లే,గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 710 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3315 ఎంఏహెచ్ బ్యాటరీ,ఫాస్ట్ చార్జింగ్.

వివో వీ11 ప్రో ఫీచర్స్
 

వివో వీ11 ప్రో ఫీచర్స్

6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ,ఫా

 

 

Best Mobiles in India

English summary
Vivo launched Z3 in two variants – SD 670 and SD 710.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X