వివో ఫోన్లపై డిస్కౌంట్లు, మూడు రోజులే

Written By:

ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో క్యాంపస్ కార్నివాల్ సేల్ ప్రారంభం అయింది. 10 నుంచి 12వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ సేల్ కొనసాగనుండగా ఇందులో వివో ఫోన్లపై ఆఫర్లను అందిస్తున్నారు. దీంతో పాటు 5 శాతం ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, రూ.500 విలువ గల బుక్ మై షో వోచర్, గోఐబిబో రూ.2వేల వోచర్‌తోపాటు పలు ఫోన్లపై గరిష్టంగా రూ.3వేల వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను అందజేస్తున్నారు. వివో వీ5ఎస్, వీ5 ప్లస్, వై55ఎస్, వై53 ఫోన్లను కొనేవారికి ఈ ఆఫర్లు వర్తిస్తాయి.

యూజర్లకు దిమ్మతిరిగింది, జియో స్పందన ఏంటంటే..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వివో వీ5 ఎస్ ఫోన్ పై

వివో వీ5 ఎస్ ఫోన్ పై కంపెనీ రూ. 3 వేల వరకు ఎక్స్చేంజ్ ను ఆఫర్ చేస్తోంది. దీని ధర రూ. 18,990 ఉండగా ఇప్పుడు కేవలం రూ. 16 వేలకే లభిస్తోంది.

వివో వీ 5 ఫోన్ పై

వివో వీ 5 ఫోన్ పై 5 శాతం డిస్కౌంట్ ను కంపెనీ అందిస్తోంది. ఫోన్ వాస్తవ ధర రూ. 17,980 ఉండగా ఇప్పుడు 16,990కే లభిస్తోంది.

వివో వై 66 ఫోన్

వివో వై 66 ఫోన్ కూడా తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఫోన్ ధర రూ. 14,990 ఉండగా ఇప్పుడు రూ.13,990కే లభిస్తోంది.

వివో వై 53 పై

వివో వై 53 పై కూడా ఎక్స్చేంజ్ ఆఫర్ లో రూ. 1000 వరకు డిస్కౌంట్ ని ఆఫర్ చేస్తున్నారు.

క్యాష్‌బ్యాక్

5 శాతం ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, రూ.500 విలువ గల బుక్ మై షో వోచర్, గోఐబిబో రూ.2వేల వోచర్‌తోపాటు పలు ఫోన్లపై గరిష్టంగా రూ.3వేల వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను అందజేస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Vivo makes selfie lovers proud with Flipkart exclusive offers on selfie-camera phones Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot