10 జిబి ర్యామ్, 512జిబి స్టోరేజ్, ప్రపంచంలో ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ ఇదే !

Written By:

చైనా మొబైల్ దిగ్గజం వివో ప్రపంచ మొబైల్ మార్కెట్‌కి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. స్మార్ట్‌ఫోన్‌ చరిత్రలోనే తొలిసారిగా 10 జిబి ర్యామ్‌తో ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఎక్స్‌ప్లే 7 పేరిట రానున్న ఈ ఫోన్లో అన్నీ ఫీచర్లు భారీగానే ఉండనున్నట్లు సమాచారం. కాగా ఈ ఫోన్ స్పెషిఫికేషన్లు, ఇమేజ్‌లు ప్రస్తుతం నెట్‌లో లీకయ్యాయి. సోషల్ మీడియాలో లీకయిన వార్తల ప్రకారం వివో ఎక్స్‌ప్లే 7 స్మార్ట్‌ఫోన్‌లో 10జీబీ భారీ ర్యామ్‌తోపాటు 256జీబీ, 512 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు ఉండనున్నట్లు తెలుస్తున్నది.

ఆండ్రాయిడ్ ఫోన్లలో తెలుగు టైప్ చేయడం ఎలా ? ( సింపుల్ ట్రిక్స్ )

10 జిబి ర్యామ్, 512జిబి స్టోరేజ్, ప్రపంచంలో ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ ఇదే !

అలాగే ఈ ఫోన్‌లో ఫుల్ బెజెల్ లెస్ 4కే ఓలెడ్ డిస్‌ప్లే, 4ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఇచ్చే కెమెరాలు, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్ వంటి అదిరిపోయే ఫీచర్లు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ ఫోన్ 256GB and 512GB వేరియంట్లలో రానున్నట్లు సమాచారం. దీని ధర వివరాలపై అధికారిక సమాచారం లేనప్పటికీ ఈ ఫోన్ 500 డాలర్లు ఉండే అవకాశం ఉందని అంచనా. మన కరెన్సీలో చెప్పాలంటే సుమార రూ. 31,800.

ఇండియాలో ఇప్పుడు లభిస్తున్న 6జిబి ర్యామ్ ఫోన్లపై ఓ లుక్కేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Honor 8 Pro

హానర్ 8 స్పెసిఫికేషన్స్..
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ EMUI 5.1 కస్టమ్ స్కిన్, కైరిన్ 960 ఆక్టా‌కోర్ ప్రాసెసర్, 6జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం,12 మెగా పిక్సల్ డ్యుయల్ కెమెరా సెటప్ విత్ Leica లెన్స్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4000mAh బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (బ్లుటూత్ 4.2, వై-ఫై, హైబ్రీడ్ సిమ్ కార్డ్ స్లాట్స్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, జీపీఎస్, ఐఆర్ బ్లాస్టర్).

Coolpad Cool Play 6

కూల్‌ప్యాడ్ నోట్ 6 స్పెసిఫికేషన్స్..
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ1080x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ 8.0 అప్‌గ్రేడబుల్), 1.4GHz క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 635 ప్రాసెసర్, 6జీబి ర్యామ్, 64జీబి ఇన్‌బిల్ట్ స్టోరేజ్, స్టోరేజ్ కెపాసిటీని పెంచుకునేందుకు మైక్రోఎస్డీ స్లాట్, డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా (13 మెగా పిక్సల్ +13 మెగా పిక్సల్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ (నానో+నానో), 4000mAh బ్యాటరీ, 4G VoLTE సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ టైప్-సీ, f/2.0 aperture, డ్యుయల్ టోన్, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ వంటి స్పెషల్ ఫీచర్స్‌తో వస్తోన్న కూల్ ప్లే 6 ఫోన్ కెమెరా ద్వారా హెచ్‌డి‌ఆర్ ఇంకా 4కే క్వాలిటీ వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.

Samsung Galaxy C9 Pro

గెలాక్సీ సీ9 ప్రో స్పెసిఫికేషన్స్..
ఫుల్ మెటల్ బాడీ, 6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 653 (4 x 1.95GHz + 4 x 1.44GHz) ప్రాసెసర్, అడ్రినో 510 జీపీయూ, 6జీబి ర్యామ్ కెపాసిటీ, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

OnePlus 3T

వన్‌ప్లస్ 3టీ ఫీచర్లు...
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఆప్టిక్ అమోలెడ్ డిస్‌ప్లే, 19201080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2.35 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్
అడ్రినో 530 గ్రాఫిక్స్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్
16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ మైక్రోఫోన్
4జీ వీవోఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ డ్యుయల్ బ్యాండ్
బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి
3400 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యాష్ చార్జ్

Nubia Z17 Mini

Nubia Z17 Mini స్పెసిఫికేషన్స్..
5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 652 చిప్‌సెట్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 200జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ + 13 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం, 2950mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, డ్యుయల్ సిమ్, 4జీ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, నియర్ ఫీల్డ్ర్ కమ్యూనికేషన్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్.

OnePlus 3

వన్ ప్లస్ 3 ఫీచర్లు...
5.2/5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
అడ్రినో 530 గ్రాఫిక్స్, క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్
4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్
16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్
4జీ ఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.2
ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి
3000 ఎంఏహెచ్ బ్యాటరీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Vivo might be the first to release a smartphone with 10GB RAM More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot