అమెజాన్ లో వివో ఫోన్లపై భారీ డిస్కౌంట్లు
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అనుకోని సమయంలో మరో సేల్‌కు తెరలేపింది. వివో కార్నివాల్ పేరుతో ఈ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా వివో స్మార్ట్ ఫోన్స్ పై డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ సేల్ ఈరోజుతో ముగుస్తుంది.ఈ డిస్కౌంట్లో భాగంగా వివో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు అయిన వివో వి9, వివో వీ సీరిస్ ఇంకా ఈ మధ్య లాంచ్ అయిన ఫోన్లు భారీ తగ్గింపును అందుకోనున్నాయి. అమెజాన్లో ఇప్పుడు డిస్కౌంట్లో లభిస్తున్న ఈ ఫోన్ల వివరాలపై ఓ లుక్కేయండి.

Vivo V9( రూ1000 తగ్గింపు):
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 626 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్,డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో,16 మెగాపిక్సల్ రియర్ కెమెరా , 24 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ,3260 ఎంఏహెచ్ బ్యాటరీ.

Vivo V9 Youth(రూ1000 తగ్గింపు) :
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,,1. 8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ cortex A53 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్,డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 Oreo ,16 మెగాపిక్సల్ రియర్ కెమెరా , 16 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ,3260 ఎంఏహెచ్ బ్యాటరీ.

Vivo V7 Plus(రూ3000 తగ్గింపు ):
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,1. 8 గిగాహెడ్జ్ Qualcomm Snapdragon 450 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్,డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 Noughat ,16 మెగాపిక్సల్ రియర్ కెమెరా , 24 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ,3225 ఎంఏహెచ్ బ్యాటరీ.

Vivo V7(రూ3000 తగ్గింపు):
5.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,1. 8 గిగాహెడ్జ్ Qualcomm Snapdragon 450 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1.2 Funtouch ,16 మెగాపిక్సల్ రియర్ కెమెరా , 24 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ,3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Vivo Y83(రూ2000 తగ్గింపు):
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,Mediatek Helio P22 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1. Funtouch ,13 మెగాపిక్సల్ రియర్ కెమెరా , 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ,3260 ఎంఏహెచ్ బ్యాటరీ.

Vivo Y71(రూ2000 తగ్గింపు):
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే,1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,1. 4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ , 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 Oreo ,13 మెగాపిక్సల్ రియర్ కెమెరా , 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ,3360 ఎంఏహెచ్ బ్యాటరీ.

Vivo Y53 I (రూ.2000 తగ్గింపు) :
5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 960 x 540 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,1. 4 గిగాహెడ్జ్ quad-core ప్రాసెసర్ , 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ,8 మెగాపిక్సల్ రియర్ కెమెరా , 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ,3360 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








