నయా ట్రెండ్‌ను సృష్టించనున్న వివో కొత్త స్మార్ట్‌ఫోన్

దేశీయ మొబైల్ రంగంలో దూసుకుపపోతున్న చైనా దిగ్గజం వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది.

|

దేశీయ మొబైల్ రంగంలో దూసుకుపపోతున్న చైనా దిగ్గజం వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఫుల్‌-స్క్రీన్ డిస్‌ప్లేతో తన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. మునుపెన్నడూ లేని టెక్నాలజీతో స్మార్ట్‌ఫోన్‌లో పాప్‌ అప్‌ పేరుతో సెల్ఫీ కెమెరాలో ప్రధాన ఫీచర్ ని జోడించింది. అత్యధిక స్టోరేజ్‌ కెపాసిటీతో ప్రీమియర్ వెర్షన్‌గా వివో నెక్స్‌ ఎస్‌, వివో నెక్స్‌ ఏ పేరుతో మరో స్టాండర్డ్‌ వెర్షన్‌ను కూడా మార్కెట్లో ప్రవేశపెట్టింది.

ఫేస్‌ అన్‌లాక్ ఫీచర్‌‌తో వచ్చిన బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు, రూ.10వేలకే !ఫేస్‌ అన్‌లాక్ ఫీచర్‌‌తో వచ్చిన బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు, రూ.10వేలకే !

వివో నెక్స్ ఫీచర్లు

వివో నెక్స్ ఫీచర్లు

6.59 అంగుళాల సూపర్ అమోలెడ్‌ డిస్‌ప్లే
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 845 ఎస్‌ఓసీ ప్రాసెసర్
8జీబీ ర్యామ్‌
256జీబీ స్టోరేజ్‌
12+5 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా
8ఎంపీ సెల్ఫీ కెమెరా
4000ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌చార్జ్‌
artificial intelligence
జోవి Intelligent Voice Assistant

జోవి ఇంటెలిజెంట్‌ వాయిస్ అసిస్టెంట్

జోవి ఇంటెలిజెంట్‌ వాయిస్ అసిస్టెంట్

జోవి ఇంటెలిజెంట్‌ వాయిస్ అసిస్టెంట్, మరింత అభివృద్ధిపరచిన ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌తో ఈ ఇన్నోవేటివ్‌ వివో స్మార్ట్‌ఫోన్‌ నెక్స్‌ నయా ట్రెండ్‌ను సృష్టించనుందని టెక్‌ పండితులు భావిస్తున్నారు. అత్యధిక స్టోరేజ్‌ కెపాసిటీతో ఈ ఫోన్ వినియోగదారుల మనసు దోచుకుంటుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

పుల్ డిస్‌ప్లే

పుల్ డిస్‌ప్లే

ఈ ఫోన్లో ప్రధాన ఆకర్షణ ఫోన్ మొత్తం పుల్ డిస్‌ప్లే, Vivo X20 Plus UD, Vivo X21లాగానే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని ప్రవేశపెట్టారు. కగా ఈ ఫోన్ ఐఫోన్ ఎక్స్, గెలాక్సీ 9లకు ధీటుగా మార్కెట్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.

బ్లాక్‌, రెడ్‌ కలర్స్‌లో

బ్లాక్‌, రెడ్‌ కలర్స్‌లో

ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు బ్లాక్‌, రెడ్‌ కలర్స్‌లో లభ్యం. చైనాలో వీటి ధర మన కరెన్సీ ప్రకారం సుమారు 53వేల రూపాయలు( ప్రీమియం వెర్షన్)గా ఉంది. త్వరలోనే భారత మార్కెట్లో కూడా వీటిని లాంచ్‌ చేయనుందని అంచనా.

Best Mobiles in India

English summary
Vivo Nex is an innovative future smartphone with a full screen display more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X