Home
Mobile

5500mAh బ్యాటరీ, 50MP సోనీ, 8GB ర్యామ్ Vivo స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ప్రారంభం.. రూ.3000 డిస్కౌంట్‌..!!

వివో నుంచి ఇటీవల వివో T3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. స్నా్‌ప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 3 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. 5500mAh బ్యాటరీ, 50MP కెమెరాను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ సేల్ (Vivo T3 Pro 5G Smartphone sale is live) ప్రారంభం అయింది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా రూ.3000 తగ్గింపును పొందవచ్చు.

వివో T3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ప్రారంభం :
వివో T3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది. 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.26,999 గా ఉంది.

Vivo T3 Pro 5G Smartphone

HDFC బ్యాంక్‌, ICICI బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.3000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డు ద్వారా 5 శాతం తగ్గింపును పొందవచ్చు. శాండ్‌స్టోన్‌ ఆరెంజ్‌, ఎమరాల్డ్‌ గ్రీన్‌ రంగుల్లో ఈ వివో హ్యాండ్‌సెట్‌ లభిస్తుంది.

వివో T3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
వివో T3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 4500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 2000Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌తో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే Schott Xensation గ్లాస్‌ రక్షణను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే వెట్‌ టచ్‌ టెక్నాలజీతో పనిచేస్తుంది. మరియు లెదర్‌ ఫినిష్‌ మరియు గ్లోసీ గోల్డ్‌ ఫ్రేమ్‌తో అందుబాటులో ఉంది.

ఈ వివో స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. Adreno 720 HPU, 8GB LPDDR4X ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేయబడి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 పైన పనిచేస్తుంది. ఈ హ్యండ్‌సెట్‌ 2 ఆండ్రాయిడ్‌ అప్‌డేట్‌లు, 3 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లను పొందనుందని పొందనుంది.

ఈ వివో హ్యాండ్‌సెట్ 80W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. మరియు ఈ స్మార్ట్‌ఫోన్‌ 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా + 8MP అల్ట్రావైడ్‌ కెమెరాలను కలిగి ఉంది. ప్రైమరీ కెమెరా OIS, EIS సపోర్టుతో వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ లిక్విడ్‌ కూలింగ్ సిస్టమ్‌, అల్ట్రా గేమింగ్‌ మోడ్‌, సిక్స్‌ మోషన్‌ కంట్రోల్‌ సహా AI Photo Enhance, AI Erase వంటి ఫీచర్‌లను కలిగి ఉంటుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Vivo T3 Pro 5G Smartphone sale is live on flipkart price and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X