క్రేజీ కలర్ వేరియంట్‌లో వివో వీ11 ప్రో, లాంచ్ ఆఫర్స్ ఇవే!

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో, తన వివో వీ11 ప్రో స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి సూపర్‌నోవా రెడ్ కలర్ వేరియంట్‌‌ వేరియంట్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది.ఈ వేరియంట్ ధర రూ.25,990.

|

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో, తన వివో వీ11 ప్రో స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి సూపర్‌నోవా రెడ్ కలర్ వేరియంట్‌‌ వేరియంట్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది.ఈ వేరియంట్ ధర రూ.25,990. డిసెంబర్ 10 నుంచి సేల్ స్టార్ట్ అయ్యింది. ఈ కొత్త వేరియంట్‌ను ప్రముఖ ఆఫ్‌లైన్ ఛానళ్లతో పాటు వివో ఈ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇంకా పేటీఎమ్ మాల్‌లు విక్రయిస్తున్నాయి.

రూ.745 ధరకే ఇంటెక్స్ ఫీచర్ ఫోన్లురూ.745 ధరకే ఇంటెక్స్ ఫీచర్ ఫోన్లు

లాంచ్ ఆఫర్స్..

లాంచ్ ఆఫర్స్..

లాంచ్ ఆఫర్స్ క్రింద ఈ ఫోన్ కొనుగోలు పై జీరో డౌన్-పేమెంట్‌తో కూడిన 6 నెలల బజాజ్ ఫిన్‌సర్వ్ ఈజీ ఈఎమ్ఐ, 5 శాతం హెచ్‌డి‌ఎఫ్‌సీ క్యాష్‌బ్యాక్, రూ.2,000 ఖరీదు చేసే పేటీఎమ్ క్యాష్‌బ్యాక్ కూపన్, 3000 జీబీల రిలయన్స్ జియో డేటా ఇంకా రూ.18000 వరకకు ఎక్స్‌ఛేంజ్ సదుపాయం అందుబాటులో ఉంటుంది.

ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ, సరికొత్త హాలో ఫుల్‌వ్యూ డిస్‌ప్లే, ఏఐ ఆధారిత డ్యుయల్ పిక్సల్ సెన్సార్, ఫేస్-అన్ లాక్ ఫీచర్, కర్వుడ్ 3డీ బాడీ వంటి ఇన్నోవేటివ్ ఫీచర్స్ వివో వీ11 ప్రోలో ఉన్నాయి.

 

 

వివో వీ11 ప్రో స్పెక్స్..

వివో వీ11 ప్రో స్పెక్స్..

6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ (1080×2340 పిక్సల్స్) హాలో ఫుల్‌వ్యూ 3.0 సూపర్ అమోల్డ్ వాటార్ డ్రాప్ నాట్చ్` డిస్‌ప్లే, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, అడ్రినో 512 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని పెంచుకునే అవకాశం,12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 25 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వితం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫేస్ షేపింగ్ టెక్నాలజీ అండ్ ఐఆర్ ఫేస్ అన్‌లాక్.

 

 

కనెక్టువిటీ ఇంకా బ్యాటరీ..
 

కనెక్టువిటీ ఇంకా బ్యాటరీ..

కనెక్టువిటీ విషయానికి వచ్చేసరికి ఈ డివైస్‌లో వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, ఏ-జీపీఎస్, గ్లోనాస్, BeiDou, డ్యుయల్ 4G VoLTE వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్స్‌ను వివో ఏర్పాటు చేసింది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఈ స్మార్ట్‌ఫోన్‌లో 3400ఎమ్ఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో కూడిన నాన్ రిమూవబుల్ బ్యాటరీ వ్యవస్థను వివో ఏర్పాటు చేసింది. ఈ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ డివైస్‌లో నిక్షిప్తం చేసిన వివో డ్యుయల్-ఇంజిన్ టెక్నాలజీ తొమ్మిది సేఫ్‌గార్డింగ్ ఫీచర్లతో ఫోన్‌ను ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేస్తుంది. జోవీ ఏఐ అసిస్టెంట్, ఏఐ గేమ్ మోడ్, ఫన్‌మోజీస్ వంటి ఎన్నో ఆసక్తికర ఫీచర్లు ఈ డివైస్‌లో ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Vivo V11 Pro Supernova Red variant announced: Price, offers.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X