అదిరే సెల్ఫీ కెమెరాతో వివో V7+, సెప్టెంబర్ 7న లాంచ్

Written By:

'వీ7 ప్ల‌స్' పేరిట వివో ఓ నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను సెప్టెంబ‌ర్ 7వ తేదీన విడుద‌ల చేయ‌నుంది. ఈ ఫోన్ స్పెషల్ ఫ్రంట్ కెమెరానే అని కంపెనీ చెబుతోంది. 20 ఎంపీ సెల్ఫీ కెమెరాతో అదిరిపోయే ఫోటోలను తీసుకోవచ్చని దీనికి సపోర్ట్ గా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ఈవెంట్ కోసం కంపెనీ ఇప్పటికే మీడియాకు ఇన్విటేషన్ లెటర్లను పంపింది. అయితే దీని ధ‌ర రూ. 25 వేల నుంచి రూ. 30 వేల మధ్యలో ఉండే అవకాశం ఉంది.

ఈ ప్రదేశాల్లో సెల్‌ఫోన్ ఉంచడం చాలా ప్రమాదం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌

ర్యామ్‌

4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌

కెమెరా

16 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 20, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ సెల్ఫీ కెమెరాలు

ఆండ్రాయిడ్ 7.0 నౌగ‌ట్‌

డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 7.0 నౌగ‌ట్‌, డ్యుయ‌ల్ సిమ్‌, 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

డ్యూయెల్ లెన్స్ సిస్టంతో

డ్యూయెల్ లెన్స్ సిస్టంతో వస్తున్న ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ కూడా ఇదేనని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే వివో వీ5 సెల్ఫీ కెమెరాతో అదరగొట్టిన సంగతి విదితమే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Vivo V7+ to launch in India on September 7, will be selfie-focused smartphone Read more At Gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting