వివో నుంచి వీ7 ప్లస్ ఎనర్జిటిక్ బ్లూ స్మార్ట్‌ఫోన్

Written By:

చైనీస్ మొబైల్ దిగ్గజం వివో తన వివో వీ 7 ప్లస్ సీరిస్ లో సరికొత్త వేరియంట్ వీ7 ప్లస్ ఎనర్జిటిక్ బ్లూను విడుదల చేసింది. 24 ఎంపీ సెల్ఫీ షూటర్‌తో సెల్ఫీ ఫోకస్‌డ్ ఫ్లాగ్‌షిప్ వేరియంట్‌ను ఇండియాలో విడుదల చేసింది. దీని ధరను రూ.21,990గా కంపెనీ నిర్ణయించింది. సెప్టెంబర్ లో వీ7 బ్లాక్ వేరియంట్ ను కంపెనీ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

మొండికేస్తున్న లక్ష రూపాయల ఐఫోన్ X, తెలివైన సమాధానం ఇచ్చిన ఆపిల్

వివో నుంచి వీ7 ప్లస్ ఎనర్జిటిక్ బ్లూ స్మార్ట్‌ఫోన్

వివో వీ7 ప్లస్ ఫీచర్లు: 5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3225 ఎంఏహెచ్ బ్యాటరీ.

English summary
Vivo V7 Plus launched in energetic blue colour variant in India at Rs 21,990 more News at Gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot