బడ్జెట్ ధరకే 6జిబి ర్యామ్, 24 ఎంపీ సెల్ఫీ ఫోన్, ఈ రోజే లాంచ్..

Written By:

చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో తన సరికొత్త ఫోన్లను లాంచ్ చేసేందుకు రెడీ అయింది. వివో వీ7, వీ 7 ప్లస్ పేర్లతో వస్తున్న ఈ ఫోన్ల లాంచింగ్ వేదికను ముంబైలో సెట్ చేసింది. 6జిబి ర్యామ్ తో వస్తున్న ఈ ఫోన్ల ధరను కూడా కంపెనీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. వీ7 ధర రూ. 19,999 అలాగే వీ7 ప్లస్ ధరను 21,990గా ఉండొచ్చని అంచనా. కంపెనీ తన ఫేస్ బుక్ పేజీలో దీనిపై సమాచారాన్ని ఇచ్చింది. ఫీచర్లపై ఓ లుక్కేయండి.

రెండు ఫ్రంట్ కెమెరాలతో.. (Vivo V5 Plus రివ్యూ)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వివో వీ7 ఫీచ‌ర్లు... అంచనా

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 7.0 నూగ‌ట్‌, డ్యుయ‌ల్ సిమ్‌, 16 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 20, 8 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ సెల్ఫీ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

వివో వీ7 ప్లస్ ఫీచ‌ర్లు... అంచనా

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1440 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 7.0 నూగ‌ట్‌, డ్యుయ‌ల్ సిమ్‌, 16 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 20, 8 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ సెల్ఫీ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, 3225 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

వీ5 ప్లస్

ఇక ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన వీ5 ప్లస్ అమ్మకాల్లో దుమ్మురేపిన విషయం తెలిసిందే. అదీకాక లాంచ్ అయిన ఆరు నెలలకే దాని ధరను కూడా తగ్గించింది. వీటి ఫీచర్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

వివో వీ5 ప్లస్ ఫీచర్లు...

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 20, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3160 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Vivo V7, V7 plus to launch in India today Heres how to watch the live stream Read more at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot