Vivo V7+ వచ్చేసింది, ధర రూ.21,990

4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 24 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా...

|

చైనా ఫోన్‌ల కంపెనీ వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. Vivo V7+ పేరుతో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.21,990. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఎంపిక చేసి రిటైల్ స్టోర్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మొదటి సేల్ సెప్లంబర్ 15న జరుగుతుంది.

అమరావతి - విజయవాడ మధ్య Hyperloop, ప్రయాణ సమయం 5 నిమిషాలేఅమరావతి - విజయవాడ మధ్య Hyperloop, ప్రయాణ సమయం 5 నిమిషాలే

 ప్రధాన హైలైట్ కెమెరా..

ప్రధాన హైలైట్ కెమెరా..

ఈ ఫోన్‌‌కు ప్రధాన హైలైట్ కెమెరా. ఫోన్ ముందు భాగంలో అమర్చిన 24 మెగా పిక్సల్ అలానే ఫోన్ వెనుక భాగంలో అమర్చిన 16 మెగా పిక్సల్ కెమెరాలు హైక్వాలిటీ పనితీరును కనబరుస్తాయి. మెటల్ యునిబాడీ డిజైన్, డ్యుయల్ యు టైప్ యాంటెనా బ్యాండ్స్ ఆకట్టుకుంటాయి.

Vivo V7+ స్పెసిఫికేషన్స్..

Vivo V7+ స్పెసిఫికేషన్స్..

5.99 అంగుళాల ఫుల్‌వ్యూ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఫన్‌టచ్ 3.2 ఆపరేటింగ్ సిస్టం, 1.8GHz ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ,

ర్యామ్, స్టోరేజ్ కెమెరా

ర్యామ్, స్టోరేజ్ కెమెరా

4జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించరుకునే అవకాశం, 24 మెగా పిక్సల్ మూన్ లైట్ సెల్ఫీ కెమెరా విత్ (f/2.0 అపెర్చుర్, ఫేస్ బ్యూటీ 7.0, వీడియో కాలింగ్ ఫేస్ బ్యూటీ మోడ్, గ్రూప్ సెల్ఫీ, portrait మోడ్), 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (పీడీఏఫ్ క్విక్ ఫోకస్, f/2.0 అపెర్చుర్, ఎల్ఈడి ఫ్లాష్),

బ్యాటరీ, ఇతర ఫీచర్లు

బ్యాటరీ, ఇతర ఫీచర్లు

ఫింగర్ ప్రింట్ సెన్సార్, క్వాలిటీ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కోసం Hi-Fi AK4376A చిప్‌సెట్, 3225mAh బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్స్ (4జీ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్ 4.2, డ్యుయల్ సిమ్), ఫోన్ చుట్టుకొలత 155.87 x 75.74 x 7.7 మిల్లీ మీటర్లు, బరువు 160 గ్రాములు.

Best Mobiles in India

English summary
Vivo V7+ with 5.99-inch FullView display, 24-megapixel moonlight selfie camera launched in India. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X