భారత్‌లోకి ప్రపంచపు అత్యంత పలుచటి స్మార్ట్‌ఫోన్ ‘వివో ఎక్స్5 మ్యాక్స్’

Posted By:

అత్యంత పలుచటి స్మార్ట్‌ఫోన్ ‘వివో ఎక్స్5 మ్యాక్స్’

చైనా ఫోన్ల కంపెనీ వివో ప్రపంచపు అత్యంత పలుచటి స్మార్ట్‌ఫోన్ ‘వివో ఎక్స్5 మ్యాక్స్' (Vivo X5Max)ను సోమవారం ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. కేవలం 4.75 మిల్లీమీటర్ల మందంతో రూపకల్పన కాబడిన ఈ ఫోన్ ధర రూ.32,980. ఇప్పటి వరకు అతిపలుచటి స్మార్ట్‌ఫోన్ రికార్డ్ 4.85మిల్లీ మీటర్ల మందంతో ఒప్పో ఆర్5 స్మార్ట్‌ఫోన్ పేరు మీద ఉంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఫోన్ స్పెసిఫికేన్‌లను పరిశీలించినట్లయితే...

డ్యూయల్ సిమ్ (మైక్రోసిమ్+నానో సిమ్),
హైడెఫినిషన్ స్ర్కీన్ రిసల్యూషన్‌తో కూడిన 5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆధారంగా డిజైన్ చేసిన ఫన్‌టచ్ ఓఎస్ 2.0 యూజర్ ఇంటర్‌ఫేస్,
1.7గిగాహెట్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ, జీపీఆర్ఎస్/ఎడ్జ్),
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Vivo X5Max ‘world’s thinnest smartphone’ launched in India. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot