Just In
- 6 hrs ago
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- 9 hrs ago
కొత్త బడ్జెట్ లో PAN కార్డు పై కొత్త రూల్స్! ఇకపై అన్ని డిజిటల్ KYC లకు PAN కార్డు చాలు!
- 12 hrs ago
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- 14 hrs ago
ఇన్ఫినిక్స్ కొత్త ల్యాప్‌టాప్‌లు ఇండియాలో లాంచ్ అయ్యాయి! ధర ,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Movies
Prabhas, హృతిక్ మల్టీస్టారర్? పఠాన్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్‌తో మైత్రీ నవీన్.. ఎన్ని కోట్ల బడ్జెట్ ఎంతంటే?
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Vivo నుంచి కొత్త ఫోన్ Vivo Y75s 5G లాంచ్ అయింది! ధర & స్పెసిఫికేషన్ల వివరాలు.
Vivo తన మొబైల్ లైనప్ లో కొత్త ఫోన్ల ను తీసుకువస్తోంది. ముఖ్యంగా Y సిరీస్‌లో ఈ మార్పులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు Vivo Y75s 5G లాంచ్ చేసింది. ఇది Vivo బ్రాండ్ యొక్క హోమ్ మార్కెట్ అయిన చైనాలో ప్రస్తుతం లాంచ్ చేయబడింది. కొత్త Vivo Y75s 5G ఒక ప్రీమియం మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్, ఇది 64MP ట్రిపుల్ కెమెరాలు, 12GB RAM, 256GB స్టోరేజీ మరియు మరిన్ని ఫీచర్లను అందిస్తోంది.

Vivo Y75s 5G ఫీచర్లు: ఇది ప్రీమియం మిడ్-రేంజ్ ఫోన్
కొత్త Vivo Y75s 5G వాటర్‌డ్రాప్ నాచ్‌తో 6.58-అంగుళాల IPS LCD ప్యానెల్‌ను కలిగి ఉంది. Vivo 1080 x 2408 పిక్సెల్‌లతో FHD+ రిజల్యూషన్‌ను మరియు 60Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇంకా ఈ కొత్త Vivo Y75s 5G స్మార్ట్ ఫోన్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో 12GB వరకు LPDDR4x RAM మరియు 256GB డిఫాల్ట్ స్టోరేజ్‌తో జత చేయబడింది.

కెమెరా వివరాలు
ఎక్స్టర్నల్ స్టోరేజి ని మరింత పెంచుకోవడం కోసం Vivo మైక్రో SD కార్డ్ స్లాట్‌ను కూడా చేర్చింది. ఇతర Vivo ఫోన్‌ల మాదిరిగానే, కొత్త Vivo Y75s 5G ఫోన్ కస్టమ్ UIతో Android 12 OSని తీసుకువస్తుంది. ఇక కెమెరా వివరాలు గమనిస్తే వెనుక భాగంలో, Vivo Y75s 5G లో 64MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ మరియు 2MP మాక్రో లెన్స్‌తో ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
ఇక సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ఇందులో 8MP ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంది. ఈ కొత్త Vivo ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. ఇది బ్లూటూత్, Wi-Fi, USB టైప్-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్ మరియు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఆప్షన్లను అందిస్తుంది.

Vivo Y75s 5G స్మార్ట్ ఫోన్ ధర
Vivo Y75s 5G స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం చైనాలో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. Vivo Y75s 5G ధర బేస్ వేరియంట్ 8GB + 256GB మోడల్ కోసం CNY 1,899 (సుమారు రూ. 21,777) నుండి ప్రారంభమవుతుంది. హై-ఎండ్ వేరియంట్ 12GB + 256GB వేరియంట్ ధర CNY 2,199 (దాదాపు రూ. 25,200). కొనుగోలుదారులు ఐరిస్ మరియు స్టార్రి నైట్ రంగుల లలో ఈ ఫోన్ ను ఎంచుకోవచ్చు.

Vivo Y75s 5G ఇండియా లాంచ్
ప్రస్తుతానికి, Vivo Y75s 5G భారతదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయం లో ఖచ్చితమైన సమాచారం లేదు. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ లో స్పెసిఫికేషన్లు ప్రీమియం విభాగంలో ఉన్నాయి. ఇది మధ్య-శ్రేణి విభాగంలో మంచి డీల్‌గా మారుతుంది. Vivo బ్రాండ్ Dimensity 700 ప్రాసెసర్‌తో చాలా ఫోన్‌లను కలిగి ఉంది. అయితే కొత్త 5G ఫోన్ మార్కెట్లో ఉన్న ఇలాంటి పరికరాలతో ఎంతవరకు పోటీ పడుతుందో చూడాలి.

ఇండియన్ మార్కెట్లో
ఇండియన్ మార్కెట్లో ఓనం సందర్భంగా వివో తన స్మార్ట్‌ఫోన్‌ల శ్రేణిపై ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రకటించింది. ఆగస్ట్ 30 నుండి అందుబాటులోకి వచ్చిన Vivo యొక్క ఈ ఆఫర్లు సెప్టెంబర్ 18 వరకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ కొత్త Vivo స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు మరియు రూ.4,000 వరకు ఆదా చేయవచ్చు.మీరు vivo ఫోన్ ప్రేమికులు అయితే, వివో ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నట్లైయితే మీకు శుభవార్త. రూ.4,000 వరకు మీకు చాలా డబ్బు ఆదా చేయడానికి మీకు అవకాశం ఉంది. ఈ క్రింద పేర్కొన్న 6 Vivo స్మార్ట్‌ఫోన్‌లపై మీరు ఆఫర్ల ద్వారా కొనుగోలు చేయడం ద్వారా మీరు ఈ బెనిఫిట్స్ పొందవచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470