ఈ ఫోన్ హైలెట్ 24 ఎంపీ సెల్ఫీ కెమెరానే..

By Hazarath
|

చైనా దిగ్గజం వివో తన వై సీరిస్ లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. వై79 పేరుతో వచ్చిన ఈ మొబైల్ సెల్ఫీ అభిమానులకు పండగ వాతావరణాన్ని కల్పిస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా చైనాలో ఈ ఫోన్ రూ.24,470 ధరతో వినియోగదారులకు లభించనుంది. అతి త్వరలో భారత్‌లోనూ ఈ ఫోన్ సందడి చేయనుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.

 

షాకిచ్చిన దేశీయ దిగ్గజం, రూ.899కే సెల్ఫీ కెమెరా ఫోన్షాకిచ్చిన దేశీయ దిగ్గజం, రూ.899కే సెల్ఫీ కెమెరా ఫోన్

వివో వై79 ఫీచర్లు

వివో వై79 ఫీచర్లు

5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3225 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఫోన్ స్పెషల్

ఫోన్ స్పెషల్

ఈ ఫోన్ 4 మెగాపిక్సల్ సామర్థ్యంతో వచ్చింది. Moonlight Glow' soft selfie light దీని సొంతం. అలాగే వెనుక భాగంలో డ్యూయెల్ LED flashతో 16 ఎంపీ రేర్ కెమెరాని పొందుపరిచారు. 1/2.78-inch sensorతో ఫోటోలు షూట్ చేయవచ్చు.

డిస్‌ప్లే
 

డిస్‌ప్లే

వివో వీ7ప్లస్ మాదిరిగానే ఈ ఫోన్ 5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లేని కలిగి ఉంది.18:9 aspect ratio with Corning Gorilla Glass 3 protection ఉంది. వేగవంతమైన ప్రాసెసర్ ని పొందుపరిచారు.

ర్యామ్

ర్యామ్

4 జిబి ర్యామ్ తో పాటు 64 జిబి ఇంటర్నల్ మెమొరీ ఉంటుంది. మైక్రో ఎస్ డి ద్వారా 256 జిబి వరకు విస్తరించుకోవచ్చు. కాగా 3225mAh batteryతో ఈ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Vivo Y79 With 18:9 Display, 24-Megapixel Selfie Camera Launched: Price, Specifications more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X