భారీగా తగ్గిన Vivo Y81, Vivo Y71i ధరలు
చైనా దిగ్గజం వివో తన మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్లు అయిన Vivo Y81, Vivo Y71i ధరలను తగ్గించింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల మీద 1000 రూపాయలు తగ్గిస్తున్నట్టు వివో ప్రకటించింది.
చైనా దిగ్గజం వివో తన మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్లు అయిన Vivo Y81, Vivo Y71i ధరలను తగ్గించింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల మీద 1000 రూపాయలు తగ్గిస్తున్నట్టు వివో ప్రకటించింది.అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం మాల్, వివో ఈ-స్టోర్ అన్ని ఛానల్స్‌లోనూ కొత్త ధరలోనే ఈ ఫోన్లు లభ్యమవుతాయి.ఈ శీర్షికలో భాగంగా తగ్గింపు ధరలు అందుకున్న Vivo Y81, Vivo Y71i ధర మరియు ఫీచర్లను తెలుపుతున్నాము. ఓ లుక్కేయండి...

Vivo Y81 ధర:
3జిబి ర్యామ్
లాంచింగ్ ధర రూ. 11,990
ప్రస్తుత ధర రూ. 10,990
4జిబి ర్యామ్
లాంచింగ్ ధర రూ.13,490
ప్రస్తుత ధర రూ.12,490

ఫీచర్లు...
6.22 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 720 x 1520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ.

Vivo Y71i ధర:
లాంచింగ్ ధర రూ.8,990
ప్రస్తుత ధర రూ.7,990

ఫీచర్లు...
5.99 ఇంచ్ డిస్‌ప్లే, 720 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 3360 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








