Home
Mobile

దిగ్గజాలకి షాక్ ఇచ్చేలా వివో కొత్త ఫోన్..ధర కూడా తక్కువే

చైనా మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ Vivo Y89 ను చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. వివో వై సిరీస్‌కు కొనసాగింపుగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది.

చైనా మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ Vivo Y89 ను చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. వివో వై సిరీస్‌కు కొనసాగింపుగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. బ్లాక్, పర్పుల్ కలర్ వేరియెంట్లలో ఈ డివైస్‌ను కంపెనీ విడుదల చేసింది. దీని ధరను రూ.14,660గా నిర్ణయించింది.త్వరలో ఈ ఫోన్ ఇండియా లో కూడా లాంచ్ కానుంది.

ఫీచర్లు...

ఫీచర్లు...

6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 626 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3260 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

డిస్‌ప్లే

డిస్‌ప్లే

6.26 ఇంచ్ డిస్‌ప్లేతో పాటు 1080p screen ఈ ఫోన్ కి ప్రత్యేక ఆకర్షణ. 2280x1,080 pixelsతో యూజర్లకు మంచి విజువల్ అనుభవాన్ని అందిస్తుంది.

కెమెరా...

కెమెరా...

ఈ ఫోన్ వెనుక భాగంలో 16, 2 మెగాపిక్స‌ల్ డ్యూయల్ కెమెరాలను ఉన్నాయి. ముందు భాగంలో 16 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీనికి ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని అందిస్తున్నారు. అలాగే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 3260 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న భారీ బ్యాట‌రీని ఏర్పాటు చేశారు.

ర్యామ్,స్టోరేజ్

ర్యామ్,స్టోరేజ్

ఈ స్మార్ట్ ఫోన్ కేవలం 4జీబీ ర్యామ్,32జీబీ స్టోరేజ్ తో లభ్యమవుతోంది. FM radio, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 అదనపు ఆకర్షణలు.

ఆపరేటింగ్ సిస్టమ్,బ్యాటరీ

ఆపరేటింగ్ సిస్టమ్,బ్యాటరీ

ఈ Vivo Y89 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో పై ఆపరేటింగ్ సిస్టం తో రన్ అవుతుంది. బ్యాటరీ విషయానికొస్తే 3260 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ను కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Vivo Y89 launches with 6.3-inch display and Snapdragon 626.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X