Just In
Don't Miss
- News
భారతీయ సంస్కృతిలో 64 కళలు.. అవేమిటో తెలుసా?
- Finance
కన్ఫ్యూజన్: FASTag ఉంది కానీ.. టోల్ గేట్ల వద్ద బారులుతీరిన వాహనాలు
- Movies
వెరీ ఇంట్రెస్టింగ్: మెగా కాంబినేషన్‌పై పవన్ స్పందన.. తప్పకుండా చేస్తానంటూ ప్రకటన
- Lifestyle
సోమవారం మీ రాశిఫలాలు 16-12-2019
- Sports
టీమిండియాకు షాక్.. హెట్మయిర్, హోప్ సెంచరీలు.. వెస్టిండీస్ ఘన విజయం!!
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి లాంచ్ అయిన వివో స్మార్ట్ఫోన్లు
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 2018 సంవత్సరం అనేక సంచలనాలకు కేంద్రబిందువుగా మారింది. ఈ ఏడాది టాప్ కంపెనీల స్మార్ట్ ఫోన్లు అదిరిపోయే ఫీచర్లతో మొబైల్ మార్కెట్లోకి దూసుకువచ్చాయి. యూజర్ల చేతిలో ఫోన్ ఇట్టే ఇమిడిపోయిన ఈ ఫోన్లు వినియోగదారులకు అదిరిపోయే మల్టీ మీడియా అనుభవాన్ని అందిస్తున్నాయి. అన్ని కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి స్మార్ట్ఫోన్లను దూసుకొస్తున్న నేపథ్యంలో వివో కంపెనీ కూడా యూజర్లకి అద్భుతమైన అనుభూతిని అందించేందుకు కొత్త స్మార్ట్ ఫోన్లతో రంగంలోకి దిగుతోంది. ఇందులో భాగంగానే Vivo Y95 స్మార్ట్‌ఫోన్ ను మలేసియా మార్కెట్లోకి విడుదల చేసింది. ఇదలా ఉంటే మరో ఫోన్ అయిన Vivo Z1 Lite ను చైనా మార్కెట్లోకి విడుదల చేసింది. త్వరలో ఈ రెండు ఫోన్లు ఇండియా మార్కెట్లోకి రానుంన్నాయి. ఈ ఫోన్ల ధరలు మరియు ఫీచర్లను ఒకసారి పరిశీలిస్తే....
వన్‌ప్లస్ 7 స్మార్ట్‌ఫోన్ 5జీకి సపోర్ట్ చేయదట, కంపెనీ వ్యూహం ఏంటో చూడండి

Vivo Y95 ధర...
ఈ Vivo Y95 ఫోన్ రూ.19,200 ధరకు వినియోగదారులకు లభిస్తున్నది.

Vivo Y95 ఫీచర్లు...
6.22 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 439 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, 4030 ఎంఏహెచ్ బ్యాటరీ.

Vivo Z1 Lite ధర....
ఈ Vivo Z1 Lite ఫోన్ రూ.11,500 ధరకు వినియోగదారులకు లభిస్తున్నది.

Vivo Z1 Lite ఫీచర్లు...
6.26 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 626 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.2, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790