అదిరిపోయే ఫీచర్లతో ఈ నెలలో మార్కెట్లోకి రానున్న కూల్ స్మార్ట్‌ఫోన్లు

ఇప్పుడంతా నవంబర్ లో దేశీయ మార్కెట్లో విడుదల కాబోయే స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి సర్వత్రా ఉత్కంఠ వాతావరణం నెలకుంది.

|

స్మార్ట్ ఫోన్ లవర్స్ ఎప్పుడెప్పుడా అనుకుంటున్నా Oneplus 6T మొబైల్ అక్టోబర్ లో మార్కెట్ లోకి వచ్చేసింది. అయితే ఇప్పుడంతా నవంబర్ లో దేశీయ మార్కెట్లో విడుదల కాబోయే స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి సర్వత్రా ఉత్కంఠ వాతావరణం నెలకుంది. స్మార్ట్‌ఫోన్ లవర్స్ ఆతృతను దృష్టిలో ఉంచుకుని కొత్త జనరేషన్ ఆకట్టుకునే విధంగా సరికొత్త డివైజ్‌లను ఈ నెలలో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నాయి.నేటి స్పెషల్ స్టోరీ లో భాగంగా ఈ నెలలో భారత మార్కెట్లో విడుదల కాబోతున్న స్మార్ట్ ఫోన్ల వివరాలను మీకు అందిస్తున్నాము. ఓ స్మార్ట్ లుక్కేయండి

ఈ రోజు లోపు బ్యాక్ అప్ చేసుకోకపోతే మీ వాట్సాప్ డేటా గల్లంతేఈ రోజు లోపు బ్యాక్ అప్ చేసుకోకపోతే మీ వాట్సాప్ డేటా గల్లంతే

Xiaomi Redmi Note 6 Pro

Xiaomi Redmi Note 6 Pro

ఈ స్మార్ట్ ఫోన్ కోసం షియోమి లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా Xiaomi Redmi Note 6 Pro సెప్టెంబర్ థాయిలాండ్ లో విడుదల చేయగా ఇండోనేషియా లో ఈ మధ్యనే విడుదల చేసారు. ఈ ఫోన్ ధర సుమారు రూ.15,000 లోపు ఉండవచ్చు అని అంచనా.


ఫీచర్లు...

6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో,, ఎంఐయూఐ 9.6, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

Huawei Mate 20 Pro
 

Huawei Mate 20 Pro

మొబైల్స్ తయారీదారు హువావే ఈ నూతన స్మార్ట్‌ఫోన్లు Mate 20 Pro ను అక్టోబర్ లో లండన్ లో విడుదల చేసింది.ఈ నెలలో దేశీయ మార్కెట్లో కూడా లాంచ్ చేసేందుకు హువావే కంపెనీ ప్లాన్ చేస్తుంది.

ఫీచర్లు...

6.39 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే, 3120 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ , హువావే కైరిన్ 980 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై ,40, 20, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు ,24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ , ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3డీ ఫేస్ అన్‌లాక్ ,ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ , డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ , యూఎస్‌బీ టైప్ సి, 4200 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్.

 

Samsung Galaxy A9 (2018)

Samsung Galaxy A9 (2018)

సౌత్‌ కొరియన్‌ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ Galaxy A9 (2018) అక్టోబర్ లో కౌలాలంపూర్ లో లాంచ్ చేసింది . శాంసంగ్‌ ఏ సిరీస్‌లో ఆకట్టుకునే ఫీచర్లతో ముఖ్యంగా భారీ డిస్‌ప్లే, నాలుగు రియర్‌కెమెరాలతో లేటెస్ట్‌ వెర్షన్‌గా దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ నెలలో ఇండియా మార్కెట్లో Galaxy A9 (2018) లాంచ్ కానుంది. దీని ధర సుమారు రూ. 53,700 ఉండవచ్చు ని అంచనా.

ఫీచర్లు...

6.30 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2220 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్,ఆండ్రాయిడ్ 8.0 ఓరియో,6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ,512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,24+10+8+5 ఎంపీ నాలుగు బ్యాక్ కెమెరాలు,24 ఎంపీ సెల్ఫీ కెమెరా,3800 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Nokia 7.1

Nokia 7.1

హెచ్‌ఎండీ గ్లోబల్ ఈ నూతన స్మార్ట్‌ఫోన్ Nokia 7.1 ను పోయిన నెలలో లండన్ లో విడుదల చేసింది. ఈ నెలలో ఇండియా మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర సుమారు రూ.30,00 లోపు ఉండవచ్చు అని అంచనా.

ఫీచర్లు...

5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2244 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

Vivo Y95

Vivo Y95

వివో నుంచి రాబోతున్న మొదటి Y సిరీస్ కావడంతో వివో స్మార్ట్ ఫోన్ అభిమానులు ఈ విడుదల కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ స్మార్ట్ ఫోన్ ధర కూడా రూ.15,000 లోపు ఉండవచ్చు అని పుకార్లు వినిపిస్తున్నాయి.

Best Mobiles in India

English summary
Vivo Y95, Xiaomi Redmi Note 6 Pro, Nokia 7.1: Top Phones Expected to Launch in November in India.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X