వోడాఫోన్ రెండవ ఆండ్రాయిడ్ ఫోన్ '858 స్మార్ట్‌'

Posted By: Staff

వోడాఫోన్ రెండవ ఆండ్రాయిడ్ ఫోన్ '858 స్మార్ట్‌'

వోడాఫోన్ నుండి రెండవ ఆండ్రాయిడ్ ఫోన్‌‌ని వచ్చే వారంలో విడుదల చేయడానికి సిద్దంగా ఉంది. ఈ ఫోన్ విడుదల అఫీసియల్‌గా ప్రకటించికపోయినప్పటికీ ఇంటర్నెట్లో కొన్ని ప్రముఖ టెక్నాలజీ బ్లాగ్స్ ప్రకటించిన సమాచారం మేరకు వోడాఫోన్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ వివరాలను తెలియజేయడం జరుగుతుంది. ఈ మొబైల్‌ పేరు వోడాఫోన్ 858 స్మార్ట్‌గా నామకరణం చేయడం జరిగింది. వోడాఫోన్ 858 స్మార్ట్‌ మొబైల్ ఫోన్ ఫీచర్స్ క్లుప్తంగా.

వోడాఫోన్ 858 స్మార్ట్ మొబైల్ ఫోన్ ప్రత్యేకతలు:

జనరల్
2G నెట్ వర్క్: GSM 850 / 900 / 1800 / 1900
3G నెట్ వర్క్: HSDPA 2100
ప్రకటించినది తేది: 2011, May
విడుదల తేది: Available. Released 2011, June

సైజు
చుట్టుకొలతలు: 103.8 x 56.8 x 12.6 mm
బరువు: 104 g

డిస్ ప్లే
టైపు: TFT capacitive touchscreen, 256K colors
సైజు: 240 x 320 pixels, 2.8 inches (~143 ppi pixel density), Accelerometer sensor for auto-rotate
Proximity sensor

సౌండ్
అలర్ట్ టైప్స్: Vibration, MP3 ringtones
లౌడ్ స్పీకర్: Yes
3.5mm ఆడియో జాక్: Yes

మొమొరీ
ఫోన్‌బుక్: Practically unlimited entries and fields, Photocall
కాల్ రికాల్డ్స్: Practically unlimited
ఇంటర్నల్ మొమొరీ: 130 MB storage
మొమొరీ కార్డ్ స్లాట్: microSD, up to 32GB, 2GB included

డేటా
జిపిఆర్‌ఎస్: Class 10 (4+1/3+2 slots), 32 - 48 kbps
ఎడ్జి: Class 10, 236.8 kbps
3జీ: HSDPA, HSUPA
వైర్‌లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g/n, DLNA, Wi-Fi hotspot
బ్లాటూత్: Yes v2.1 with A2DP
ఇన్‌ప్రారెడ్ పోర్ట్: No
యుఎస్‌బి: Yes, v2.0 microUSB

కెమెరా
ప్రైమరీ కెమెరా: 2 MP, 1600x1200 pixels
కెమెరా ఫీచర్స్: Geo-tagging
వీడియో: Yes
సెకండరీ కెమెరా: No

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Android OS, v2.2 (Froyo)
సిపియు: 528 MHz ARM 11 processor, Adreno 200 GPU, Qualcomm MSM7225 chipset
మెసేజింగ్: SMS (threaded view), MMS, Email, Push email, IM
బ్రౌజర్: HTML
రేడియో: Stereo FM radio with RDS
గేమ్స్: Yes
మొబైల్ లభించు కలర్స్: White, Black, custom graphic designs
జిపిఎస్: Yes, with A-GPS support,
జావా: Yes, via Java MIDP emulator, Digital compass, SNS integration, Google Search, Maps

బ్యాటరీ
స్టాండర్డ్ బ్యాటరీ: Standard battery
స్టాండ్ బై: Up to 250 h (2G) / Up to 380 h (3G)
టాక్ టైం: Up to 4 h (2G) / Up to 4 h 30 min (3G)

ధర సుమారుగా: రూ 6,695.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot