వీటిలో ఏ మొబైల్ కావాలి..?

Posted By: Prashanth

వీటిలో ఏ మొబైల్ కావాలి..?

 

మొబైల్ సెగ్మెంట్‌లోకి తాజాగా ప్రవేశించిన వొడాఫోన్ ‘వొడాఫోన్ స్మార్ట్’ పేరుతో ఫీచర్ రిచ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. మధ్యతరగతి మొబైల్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న మైక్రోమ్యాక్స్ ‘A75’ నమూనాలో హైఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్ చేసింది.

వీటి ఫీచర్లు అదే విధంగా ధర వివరాలు క్లుప్తంగా:

వొడాఫోన్ స్మార్ట్:

* QVGA TFT టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,

* గుగూల్ ఆండ్రాయిడ్ v2.2.1 ఆండ్రాయిడ్ ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం,

* క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ఎస్1 మొబైల్ ప్రాసెసర్,

* అడ్రినో గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్,

* 3జీ, జీపీఆర్ఎస్, ఎడ్జ్, వై-ఫై, బ్లూటూత్ కనెక్టువిటీ సౌలభ్యతలు,

* 2 మెగా పిక్సల్ కెమెరా,

* మల్టీ మీడియా ప్లేయర్,

* మొబైల్ టీవీ అప్లికేషన్స్,

* ధర రూ.5,000.

మైక్రోమ్యాక్స్ A75 కీలక ఫీచర్లు:

* టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,

* డ్యూయల్ సిమ్ సపోర్ట్,

* గుగూల్ ఆండ్రాయిడ్ v2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

* 650 MHz ప్రాసెసర్,

* 3జీ, జీపీఆర్ఎస్, ఎడ్జ్, వై-ఫై, బ్లూటూత్ కనెక్టువిటీ సౌలభ్యతలు,

* 3.15 మెగా పిక్సల్ కెమెరా,

* వీజీఏ సెకండరీ కెమెరా,

* వెబ్ బ్రౌజర్,

* ఇన్‌బుల్ట్ గుగూల్ అప్లికేషన్స్,

* విలువ రూ.8,500.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot