ఆంధ్రాలో వొడాఫోన్ బంపర్ ఆఫర్!!

Posted By:

 ఆంధ్రాలో వొడాఫోన్ బంపర్ ఆఫర్!!

 

హైదరాబాద్: ప్రముఖ టెలీ కమ్యూనికేషన్స్ సర్వీస్ ప్రొవైరడర్ వొడాఫోన్ రాష్ట్రంలోని తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రూ.197 రీచార్జ్ ఓచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ రీచార్జ్ చేసుకున్నట్టయితే 30 రోజుల పాటు చెల్లుబాటులో ఉండే 42 వేల ఉచిత లోకల్ సెకండ్లను పొందవచ్చు. రిఛార్జ్ వ్యాలిడిటీ సంవత్సరం, ఈ ఆఫర్ ద్వారా లోకల్, ఎస్‌టిడి మొబైల్ కాల్స్ సెకనుకు 1.2 పైసలు, లోకల్, ఎస్‌టిడి లాండ్‌లైన్ కాల్స్ సెకనుకు 1.5 పైసలు ఛార్జ్  పడుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot