రోజువారీ 1GB డేటాను అందించే రీఛార్జ్ ప్లాన్‌లు.. లిస్ట్ ఇదిగో..!
వోడాఫోన్ ఐడియా (Vodafone Idea) డేటా పరంగా అనేక ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. కొన్ని నెలల ముందు ఎయిర్‌టెల్, జియో వంటి సంస్థలు తొలగించాయి. అయితే వోడాఫోన్ ఐడియా (Vi) ఇప్పటికీ రోజువారీ 1GB డేటాను అందించే ప్లాన్‌లను అందిస్తోంది. దీంతోపాటు లిమిటెడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ తో మరిన్ని రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది.
రూ.299 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ప్రతిరోజు 1GB డేటాను ఉపయోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంటుంది.

రూ.340 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. రోజువారీ 1GB డేటాతోపాటు మొత్తంగా మరో 1GB డేటాను అందిస్తోంది. అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.
రూ.479 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. రోజువారీ 1GB డేటాను పొందుతారు. అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా వినియోగించుకోవచ్చు. ప్లాన్ వ్యాలిడిటీ 48 రోజులుగా ఉంది.
రూ.719 రీఛార్జ్ ప్లాన్ :
వోడాఫోన్ ఐడియా యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. ప్రతిరోజు 1GB డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 72 రోజులుగా ఉంది.
వీటితోపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, లిమిటెడ్ డేటాను అందించే అనేక రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్నాయి. ఈ జాబితాలో రూ.179, రూ.189, రూ.199, రూ.218, రూ.239, రూ.369 వంటి ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్నాయి.
రూ.179 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్ ను పొందవచ్చు. మొత్తంగా 300 SMS లను వినియోగించుకోవచ్చు. మొత్తంగా 1GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 24 రోజులుగా ఉంది.
రూ.189 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్ ను పొందవచ్చు. మొత్తంగా 300 SMS లను వినియోగించుకోవచ్చు. మొత్తంగా 1GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 26 రోజులుగా ఉంది.
రూ.199 రీఛార్జ్ ప్లాన్ :
వోడాఫోన్ ఐడియా యూజర్లు ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్ ను పొందవచ్చు. మొత్తంగా 300 SMS లను వినియోగించుకోవచ్చు. మొత్తంగా 2GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.
రూ.218 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా వోడాఫోన్ ఐడియా యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. దీంతోపాటు మొత్తంగా 3GB డేటా, 300 SMS లను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ నెల రోజులుగా ఉంది.
రూ.239 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా వోడాఫోన్ ఐడియా యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను పొందుతారు. మొత్తంగా 300 SMS లను ఉపయోగించుకోవచ్చు. మరియు మొత్తంగా 2GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందుతారు.


Click it and Unblock the Notifications








