త్వరలో రాబోతోన్న 8జీబి ర్యామ్ ఫోన్స్ ఇవే..?

స్మార్ట్‌ఫోన్ పనితీరులో ర్యామ్ పాత్ర ఎంతో కీలకం. ర్యామ్ స్థాయి పెరిగేకొద్ది ఫోన్ ప్రాసెసింగ్ వేగం పెరుగుతూ ఉంటుంది. మొదట్లో స్మార్ట్‌ఫోన్‌లు 256 ఎంబి, 512 ఎంబి ర్యామ్ వేరియంట్‌లలో లభ్యమయ్యేవి. వీటిలో మల్టీ టాస్కింగ్ మందకొడిగా ఉండేది. ఈ నేపధ్యంలో మల్టీ టాస్కింగ్ వేగాన్ని మరింత పెంచుతూ 1జీబి, 2జీబి, 3జీబి, 4జీబి, 6జీబి ర్యామ్‌లతో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చేసాయి. త్వరలో 8జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌లు కూడా మార్కెట్లోకి రాబోతోతున్నాయి.

Read More : మీ ఫోన్‌ను మీరే క్లీన్ చేసుకోవచ్చు, సింపుల్ టిప్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎక్కువ ర్యామ్ ఉంటే..?

ర్యామ్ (ర్యాండమ్ యాక్సెస్ మెమరీ) అనేది ఫోన్‌ను రన్ చేసేందుకు అవసరమైన ఆపరేటింగ్ సిస్టం, రన్ అవుతోన్న యాప్స్ ఇంకా కొంత టెంపరరీ డేటాను తనలో స్టోర్ చేసుకుంటుంది. ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ కంటే వేగంగా స్పందించ గల సామర్థ్యం ర్యామ్‌కు ఉంటుంది. ర్యామ్‌లో స్టోర్ కాబడిన డేటాను వేగవంతంగా యాక్సెస్ చేసుకోవచ్చు. 8జీబి ర్యామ్‌తో లాంచ్ కావొచ్చని భావిస్తోన్న పలు బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

Oppo Find 9

ఒప్పో ఫైండ్ 9
రూమర్ స్పసిఫికేషన్స్

5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డిస్ ప్లే (రిసల్యూషన్2560× 1440పిక్సల్స్),
ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి)
స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి),
21 మెగా పిక్సల్ రేర్ ఫేసంగ్ కెమెరా,
16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

Oneplus 5

వన్‌ప్లస్ 5
రూమర్ స్పసిఫికేషన్స్

5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్ ప్లే (రిసల్యూషన్2560× 1440పిక్సల్స్),
ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి)
స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి, 256),
13 మెగా పిక్సల్ రేర్ ఫేసంగ్ కెమెరా,
16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

HTC 11

హెచ్‌టీసీ 11
రూమర్ స్పసిఫికేషన్స్
5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్2560× 1440పిక్సల్స్),
ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి)
స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి),
12 మెగా పిక్సల్ రేర్ ఫేసంగ్ కెమెరా,
16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

Xiaomi Mi 7

షియోమీ ఎంఐ 7
రూమర్ స్పసిఫికేషన్స్
5.7 అంగుళాల అల్ట్రా హైడెఫినిషన్ 4కే డిస్‌ప్లే (రిసల్యూషన్2560× 1440పిక్సల్స్),
ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి)
స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి),
21 మెగా పిక్సల్ రేర్ ఫేసంగ్ కెమెరా,
13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

Samsung Galaxy Note 8

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8
రూమర్ స్పసిఫికేషన్స్
6.4 అంగుళాల సూపర్ అమోల్డ్ 4కే డిస్ ప్లే (రిసల్యూషన్ 3840 x 2160పిక్సల్స్),
ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి)
స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి),
16 మెగా పిక్సల్ రేర్ ఫేసంగ్ కెమెరా,
13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

Microsoft Surface Smartphone

మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ స్మార్ట్‌ఫోన్
రూమర్ స్పసిఫికేషన్స్
6.4 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1440 x 2560పిక్సల్స్),
విండోస్ ఆపరేటింగ్ సిస్టం,
ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి)
స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి),
21 మెగా పిక్సల్ రేర్ ఫేసంగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3500mAh బ్యాటరీ.

LG G7

ఎల్‌జీ జీ7
రూమర్ స్పసిఫికేషన్స్

5.4 అంగుళాల 4కే క్వాలిటీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 3840 x 2160పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 8.0 ఆపరేటింగ్ సిస్టం,
ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి)
స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి),
22 మెగా పిక్సల్ రేర్ ఫేసంగ్ కెమెరా,
12 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3500mAh బ్యాటరీ.

Huawei Mate 10

హువావే మేట్ 10
రూమర్ స్పసిఫికేషన్స్

6 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి)
స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి),
20 మెగా పిక్సల్ రేర్ ఫేసంగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3500mAh బ్యాటరీ.

Asus Zenfone 4 Deluxe

ఆసుస్ జెన్‌ఫోన్ 4 డీలక్స్
రూమర్ స్పసిఫికేషన్స్

5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి)
స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి),
16 మెగా పిక్సల్ రేర్ ఫేసంగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3500mAh బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Wait for these 8GB RAM smartphones this year if you are a multi-tasker. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot