విపణిలోకి ‘వామ్మీ ప్యాషన్ వై’: పెద్దతెర క్వాడ్ కోర్ జెల్లీబీన్ ఫాబ్లెట్

Posted By:

ముంబై ముఖ్యకేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నప్రముఖ దేశవాళీ టెక్నాలజీ కంపెనీ వికెడ్‌లీక్ (Wickedleak) పెద్ద తెర, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం ఇంకా క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌తో కూడిన సరికొత్త ఫాబ్లెట్‌ను దేశీయ విపణిలో ఆవిష్కరించింది. పేరు వా మ్మీ ప్యాషన్ వై (Wammy Passion Y), ధర రూ. 16,999. ఈ 5 అంగుళాల డివైజ్ ప్రస్తుతానికి ప్రీ-ఆర్డర్ పై లభ్యమవుతోంది. ఔత్సాహికులు వికెడ్‌లీక్ అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగినై డివైజ్‌ను కొనుగోలు చేయవచ్చు. మార్చి 14 నుంచి డెలివరీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. లింక్ అడ్రస్:

మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్‌‌లకు సంబంధించి మరిన్నిఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి:

వామ్మీ ప్యాషన్ వై స్పెసిఫికేషన్‌లు:

బరువు ఇంకా చుట్టుకొలత: 120.55 x 66.8 x 1.9మిల్లీమీటర్లు, బరువు 800 గ్రాములు,

డిస్‌ప్లే: 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియా టెక్ ఎంటీ6589 ప్రాసెసర్, పవర్ వీఆర్ ఎస్‌జిఎక్స్544 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

విపణిలోకి ‘వామ్మీ ప్యాషన్ వై’: పెద్దతెర క్వాడ్ కోర్ జెల్లీబీన్ ఫాబ్లెట

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 4ఎక్స్ జూమ్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

స్టోరేజ్: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్ 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ: వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 3జీ, మైక్రోయూఎస్బీ 2.0,

బ్యాటరీ: 2800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (బ్యాకప్ వివరాలు తెలియాల్సి ఉంది).

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot