66 రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో ఫిలిప్స్ స్మార్ట్‌ఫోన్
ప్రముఖ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ కంపెనీ ఫిలిప్స్ 5,300ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో కూడిన శక్తివంతమైన స్మార్ట్ ఫోన్ ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. ఫిలిప్స్ డబ్ల్యూ6618 మోడల్లో రూపకల్పన చేయబడిన ఆ శక్తివంతమైన హ్యాండ్ సెట్ విలువ 273 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.16,481).
ఫిలిప్స్ డబ్ల్యూ6618 స్మార్ట్ ఫోన్ లో నిక్షిప్తం చేసిన 5,300ఎమ్ఏహెచ్ నాన్-రిమూవబుల్ బ్యాటరీ 66 రోజుల బ్యాకప్ ను కలిగి ఉంటుంది. టాక్-టైమ్ సమయం 33 గంటలు. ఫోన్ ఇతర స్పెసిఫికేషన్ లను పరిశీలించినట్లయితే...
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
5 అంగుళాల తాకే తెర (రిసల్యూషన్ 540 x 960పిక్సల్స్), డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెట్జ్ మీడియాటెక్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ,మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, 5300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

66 రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో ఫిలిప్స్ స్మార్ట్‌ఫోన్
66 రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో ఫిలిప్స్ స్మార్ట్‌ఫోన్
ప్రముఖ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ కంపెనీ ఫిలిప్స్ 5,300ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో కూడిన శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసింది.

66 రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో ఫిలిప్స్ స్మార్ట్‌ఫోన్
ఫిలిప్స్ డబ్ల్యూ6618 మోడల్లో రూపకల్పన చేయబడిన ఈ శక్తివంతమైన హ్యాండ్‌సెట్ విలువ 273 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.16,481).

66 రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో ఫిలిప్స్ స్మార్ట్‌ఫోన్
ఫిలిప్స్ డబ్ల్యూ6618 స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసిన 5,300ఎమ్ఏహెచ్ నాన్-రిమూవబుల్ బ్యాటరీ 66 రోజుల బ్యాకప్‌ను కలిగి ఉంటుంది. టాక్-టైమ్ సమయం 33 గంటలు.

66 రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో ఫిలిప్స్ స్మార్ట్‌ఫోన్
66 రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో ఫిలిప్స్ స్మార్ట్‌ఫోన్
5 అంగుళాల తాకే తెర (రిసల్యూషన్ 540 x 960పిక్సల్స్), డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెట్జ్ మీడియాటెక్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, 5300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

66 రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో ఫిలిప్స్ స్మార్ట్‌ఫోన్
ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ అందుబాటుకు సంబంధించి పూర్తి సమాచారం వెలువడాల్సి ఉంది.

Click it and Unblock the Notifications