క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో దూసుకొచ్చిన LeEco సూపర్‌ఫోన్స్
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన LeEco సూపర్‌ఫోన్స్ మరోసారి భారీ ఆఫర్లతో మీముందుకొచ్చాయి. తమను ఇంతగా ఆదరించిన ఇండియన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ one-in-a-million పేరుతో సరికొత్త ఆఫర్ స్కీమ్‌ను లీఇకో అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఆగష్టు 30 నుంచి సెప్టంబర్ 1 వరకు అందుబాటులో ఉండే ఈ లిమిటెడ్ పిరియడ్ స్పెషల్ సేల్‌లో భాగంగా లీఇకో సూపర్‌ఫోన్స్ అయిన Le 2, Le Max2, Le 1s Eco మోడల్స్ పై పై నమ్మశక్యం కాని ఆఫర్లను లీఇకో అందిస్తోంది.
ఈ భారీ సేల్‌ను లీఇకో అధికారిక ఆన్‌లైన్ స్టోర్ అయిన LeMallతో పాటు ప్రముఖ ఈకామర్స్ వెబ్‌సైట్ Flipkart ఎక్స్‌క్లూజివ్‌గా నిర్వహిస్తోంది. ఈ స్పెషల్ డీల్ డేస్‌లో భాగంగా LeMallలో లీ2, లీమాక్స్2 ఫోన్‌లను సొంతం చేసుకునే యూజర్లు HDFC క్రెడిట్, డెబిట్ కార్డ్‌ల పై 10% క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అంతేకాకుండా పలు ఆఫర్లతో freebiesను ఈ ఫోన్‌ల పై ఆఫర్ చేస్తున్నారు. ఈ స్పెషల్ డీల్ డేస్‌లో భాగంగా Flipkartలో లీ2, లీమాక్స్2 , లీ1ఎస్ ఇకో ఫోన్‌లను సొంతం చేసుకునే యూజర్లు Citibank క్రెడిట్, డెబిట్ కార్డ్ ల పై 10% క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అంతేకాకుండా పలు ఆఫర్లతో freebiesను ఈ ఫోన్‌ల పై ఆఫర్ చేస్తున్నారు. లీఇకో ప్రతిష్టాత్మకంగా ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన Le 2, Le Max2 ఫోన్‌లు సరికొత్త రికార్డులను నెలకొల్పిన విషయం తెలిసిందే. ఈ ఫోన్‌లతో పాటుగా అందింస్తోన్న లీఇకో మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌కు వినియోగదారుల నుంచి మంచి స్పందన లిభిస్తోంది. ప్రీ-బండిల్డ్ లీఇకో మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌తో మార్కెట్లో లాంచ్ అయిన లీ2, లీమాక్స్ 2, లీ 1ఎస్ ఇకో ఫోన్‌లు వరసు ఫ్లాష్ సేల్స్‌లో భాగంగా రికార్డ్ బ్రేకింగ్ అమ్మకాలను నమోదు చేసిన విషయం తెలిసిందే.
#1

#2

#3

#4

#5


Click it and Unblock the Notifications








