ఓపో ఎన్1 మినీ.. లోపలికి వెళితే

Posted By:

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఓపో తన ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్ ఓపో ఎన్1‌కు మినీ వేరియంట్‌ను ఇటీవల మార్కెట్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఓపో ఎన్1 మినీగా మార్కెట్లో విడుదలైన ఈ డివైస్ ధర రూ.26,990. వివిధ కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతోంది.

ఓపో ఎన్1 మినీ.. లోపలికి వెళితే

నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా రోటేటింగ్ కెమెరా ప్రత్యేకతతో ఓపో అందిస్తోన్న అత్యుత్తమ ఫోన్ ‘ఓపో ఎన్1 మినీ' స్మార్ట్‌ఫోన్ ఫీచర్లకు సంబంధించి విశ్లేషణాత్మక వివరాలతో కూడిన ఓ వీడియోను పాఠకుల ముందుకు తీసుకురావటం జరిగింది. వీడియోను తిలికించే ముందు ఫోన్ ప్రత్యేకతలను ఓ సారి చూద్దాం...

5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (హైడెఫినిషన్ రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్కాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా రూపకల్పన చేయబడిన కలర్ 1.4 ఓఎస్, 13 మెగా పిక్సల్ రోటేటింగ్ రేర్ కెమెరా, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూట్ 4.0, జీపీఎస్), 2140 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ మందం 9.2 మిల్లీ మీటర్లు, బరువు 151 గ్రాములు.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/0SbuzoTbtGc?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Watch Oppo N1 mini Unboxing [Video]. Read more in Telugu Gizbot.......
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot