నోకియా స్మార్ట్‌ఫోన్‌తో పెళ్లి ఫోటోగ్రఫీ!

|

సెలబ్రెటీ ఫోటోగ్రాఫర్ జాయ్ మారీ స్మాల్‌వుడ్ ఓ వివాహ వేడుకను పూర్తిగా స్మార్ట్‌ఫోన్ ద్వారా చిత్రీకరించి వెబ్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా నిలిచారు. ఈ పెళ్లి వేడుక చిత్రీకరణలో భాగంగా స్మాల్‌వుడ్ నోకియా నుంచి విడుదలైన 41 మెగా పిక్సల్ కెమెరా ‘లూమియా 1020' స్మార్ట్‌హ్యాండ్ సెట్‌ను ఉపయోగించటం జరిగింది. తద్వారా నోకియా కెమెరా స్మార్ట్‌ఫోన్ అధికముగింపు కెమెరాలకు ధీటుగా అత్యుత్తమ ఫోటోగ్రఫీని అందించగలదని మరోసారి రుజువైంది.

నోకియా నుంచి ఇటీవల విడుదలైన లూమియా 1020 విండోస్ ఫోన్ 8 స్మార్ట్ హ్యాండ్‌సెట్ ప్రపంచపు మొట్టమొదటి 41 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ కెమెరా స్మార్ట్‌ఫోన్‌గా చరిత్రకెక్కింది. ఇటీవల ఈ ఫోన్‌లోని కెమెరా ద్వారా అనేక ఫోటో షూట్‌‍లను ఇటీవల నిర్వహించటం జరిగింది.

లూమియా 1020 ప్రధాన స్పెసిఫికేషన్‌లు: 4.5 అంగుళాల ఆమోల్డ్ WXGA స్ర్కీన్ (రిసల్యూషన్1280x 768పిక్సల్స్), గొరిల్లా గ్లాస్ 3 డిస్‌ప్లే, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్మెమెరీ, 7జీబి స్కై డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్ వ్యవస్థ, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ, ఎన్ఎఫ్‌సీ కనెక్టువిటీ.

ప్రత్యేకమైన 41 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ కెమెరాను లూమియా 1020 ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. లూమియా 1020లోని కెమెరా ఫీచర్, ఐఫోన్ 5ఎస్ ఇంకా గెలాక్సీ ఎస్4 ఫోన్‌లలో పొందుపరిచన కెమెరా వ్యవస్థలకు ధీటుగా పనిచేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టైబిలైజేషన్, జినాన్ ఫ్లాష్ వంటి ప్రత్యేక విశిష్టతలు లూమియా 1020 కెమెరాలో ఒదిగి ఉన్నాయి. అంతేకాకుండా, లూమియా 1020 హైడెఫినిషన్ క్వాలిటీతో కూడిన 1.2 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 నోకియా స్మార్ట్‌ఫోన్‌తో పెళ్లి ఫోటోగ్రఫీ!

నోకియా స్మార్ట్‌ఫోన్‌తో పెళ్లి ఫోటోగ్రఫీ!

నోకియా స్మార్ట్‌ఫోన్‌తో పెళ్లి ఫోటోగ్రఫీ!

నోకియా 41 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ లూమియా 1020 ద్వారా చిత్రీకరించిన పెళ్లి ఫోటోలు.

నోకియా 41 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ లూమియా 1020 ద్వారా చిత్రీకరించిన ఫోటోలు..

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X