మార్కెట్లో కొత్తగా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

By Sivanjaneyulu
|

ఎడతెరిపిలేని కొత్త స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలతో ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఉక్కిరిబిక్కిరివుతోంది. సోనీ, మైక్రోమాక్స్, రిలయన్స్, ఆల్కాటెల్, స్వైప్, లావా, వీడియోకాన్ వంటి కంపెనీలు తమ కొత్త ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. లేటెస్ట్ వర్షన్ స్పెసిఫికేషన్‌లతో ఈ వారం మార్కెట్లో కొత్తగా విడుదలైన 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం....

Read More : మెమరీ కార్డ్ కొనేముందు ఇవి తెలుసుకోండి

మార్కెట్లో కొత్తగా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

మార్కెట్లో కొత్తగా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

రిలయన్స్ లైఫ్ ఫ్లేమ్ 6
ధర రూ.3,999

ఫోన్ ప్రత్యేకతలు :

4 అంగుళాల WVGA TN డిస్‌ప్లే విత్ ఆషాహి డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్, 1.5గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసంగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, (ఎల్ఈడి ఫ్లాష్ సపోర్ట్), 1750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు (4జీ సపోర్ట్, వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్, డ్యుయల్ సిమ్ సపోర్ట్).

 

మార్కెట్లో కొత్తగా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

మార్కెట్లో కొత్తగా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

ఆల్కాటెల్ ఎక్స్1

ఫోన్ ప్రత్యేకతలు:

5 అంగుళాల హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే, ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2150 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మార్కెట్లో కొత్తగా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

మార్కెట్లో కొత్తగా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

స్వైప్ ఇలైట్ ప్లస్
ఫోన్ ధర రూ.6,999

ఫోన్ ప్రత్యేకతలు:

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే(రిసల్యూషన్ క్వాలిటీ 1080పిక్సల్స్), స్ర్కీన్ పై ఏర్పాటు చేసిన డ్రాగన్‌ట్రెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్ డిస్ ప్లేకు రక్షణ కవచంలా నిలుస్తుంది.ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన Freedom OS పై ఫోన్ రన్ అవుతుంది. ఈ ఓఎస్ అందుబాటులోకి తీుసుకువచ్చిన స్వైప్ బాక్స్ టూల్ 100జీబి స్టోరేజ్ స్పేస్ ను యూజర్లకు కల్పిస్తుంది. స్వైప్ గెస్ట్యర్స్, స్వైప్ సెర్చ్ ఇంకా రకరకాల థీమ్స్ ఇంకా కస్టమైజేషన్స్ ఆకట్టుకుంటాయి. 1.5గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 615 చిప్ సెట్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ ను 64జీబి వరకు విస్తరించుకునేు అవకాశం, 4జీ ఎల్టీఈతో పాటు 3జీ, వై-పై, బ్లుటూత్, జీపీఎస్, డ్యుయల్ సిమ్ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లు ఈ

ఫోన్ లో ఉన్నాయి. స్వైప్ ఇలైట్ ప్లస్ స్మార్ట్‌ఫోన్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ అలానే 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది. ఎల్ఈడి ఫ్లాష్, ఎఫ్/2.0 అపెర్చుర్ వంటి ప్రత్యేక సదుపాయాలు ఈ కెమెరాలలో ఉన్నాయి. మన్నికైన బ్యాకప్ ను అందించే శక్తివంతమైన 3050 ఎమ్ఏహెచ్ బ్యాటరీని స్వైప్ ఇలైట్ ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో ఏర్పాటు చేసారు.

 

మార్కెట్లో కొత్తగా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

మార్కెట్లో కొత్తగా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

లావా ఏ82

ఫోన్ ప్రత్యేకతలు:

5 అంగుళాల FWVGA డిస్‌ప్లే, క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మార్కెట్లో కొత్తగా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

మార్కెట్లో కొత్తగా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

ఎల్‌జీ జీ5
ఫోన్ బెస్ట్ ధర రూ.49,990

ప్రత్యేకతలు :

5.3 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0 టెక్నాలజీ.

 

మార్కెట్లో కొత్తగా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

మార్కెట్లో కొత్తగా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

వీడియోకాన్ క్రిప్టన్3 వీ50జేజీ

ఫోన్ ప్రత్యేకతలు:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 6.0 మార్స్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మార్కెట్లో కొత్తగా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

మార్కెట్లో కొత్తగా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

యు యునికార్న్
ధర రూ.12,999

ఫోన్ ప్రత్యేకతలు

5.5 అంగుళాల 1080పిక్సల్ డిస్‌ప్లేతో వస్తోంది, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆధారంగా అభివృద్థి చేసిన
‘Android on Steroids' ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది. ఆక్టా కోర్ హీలియో పీ10 ప్రాసెసర్‌, 4జీబి ర్యామ్ డివైస్ మల్టీ టాస్కింగ్ అనుభూతులను మరింత
రెట్టింపు చేస్తుంది. 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లో కొత్తగా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

మార్కెట్లో కొత్తగా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ డ్యుయల్

ఫోన్ ప్రత్యేకతలు:

5 అంగుళాల ట్రైల్యూమినస్ డిస్‌ప్లే, హెక్సా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 650 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 200జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2630 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మార్కెట్లో కొత్తగా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

మార్కెట్లో కొత్తగా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ఏ డ్యుయల్

ఫోన్ ప్రత్యేకతలు:

5 అంగుళాల కర్వుడ్ గ్లాస్ ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్‌ప్లే, ఆక్టా‌కోర్ మీడియాటెక్ హీలియో పీ10 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 200జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మార్కెట్లో కొత్తగా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

మార్కెట్లో కొత్తగా లాంచ్ అయిన 10 ఫోన్‌లు

ఆసుస్ జెన్‌ఫోన్‌ 3

ఫోన్ ప్రత్యేకతలు

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ ఐపీఎస్+ డిస్‌ప్లే, ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3జీబి ర్యామ్/4జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ (32జీబి, 64జీబి),
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, ఆసుస్ జెన్ యూజర్ ఇంటర్‌ఫేస్ 3.0, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
Week 22: Top 10 Smartphones Launched and Announced in India. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X