ఈ వారం కొత్త ఫోన్‌లు ఇవే! (రూ.4,444 నుంచి రూ.10,999 వరకు)

మార్కెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణల జోరు కొనసాగుతూనే ఉంది. ఈ వారానికిగాను ఇంటెక్స్ రూ.4,444 ధర ట్యాగ్‌లో ఓ సాలిడ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.

 ఈ వారం కొత్త ఫోన్‌లు ఇవే! (రూ.4,444 నుంచి రూ.10,999 వరకు)

మరోవైపు సోనీ, హువావే వంటి అంతర్జాతీయ బ్రాండ్‌లు బడ్జెట్ ఫ్రెండ్లీ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ సరికొత్త ఫోన్‌లను రంగంలోకి దింపాయి. ఈ వారం మార్కెట్లో అనౌన్స్ కాబడిన 10 లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : పోర్న్ చూస్తున్నప్పుడు ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తున్నారా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Honor

హానర్ 5సీ
ధర రూ.10,999

ఫోన్ స్పెక్స్:

5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
ఆక్టాకోర్ కైరిన్ 650 16ఎన్ఎమ్ ప్రాసెసర్,
మాలీ టీ830 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Oppo

ఒప్పో ఏ37
బెస్ట్ ధర రూ.11,999

ఫోన్ స్పెక్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్
స్నా‌ప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్ విత్ అడ్రినో 306 జీపీయూ,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
8 మెగా పిక్లస్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, కలర్ ఓఎస్ 3.0,
2630 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Sony

సోనీ ఎ‌క్స్‌పీరియా ఎక్స్ఏ
బెస్ట్ ధర రూ.20,990

ఫోన్ స్పెక్స్:

5 అంగుళాల డిస్‌ప్లే,
ఆక్టా‌కోర్ మీడియాటెక్ హీలియో పీ10 ప్రాసెసర్,
మాలీ టీ860ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 200జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Micromax

మైక్రోమాక్స్ కాన్వాస్ ఫైర్ 5
ధర రూ.6,199

పోన్ స్పెక్స్:

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కమెరా,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం,
2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Motorola

మోటో జీ4
బెస్ట్ దర రూ.12,499

పోన్ స్పెక్స్:

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే,
ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 617 ప్రాసెసర్,
అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 6.01 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ టర్బో ఛార్జింగ్.

 

Honor

హానర్ టీ1 7.0
బెస్ట్ ధర రూ.6,999

పోన్ స్పెక్స్:

7 అంగుళాల WSVGA ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024x 600పిక్సల్స్), 1.2గిగాహెర్ట్జ్ స్ప్రెడ్‌ట్రమ్ SC7731G క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, హువావే ఎమోషన్ 3.0 యూజర్ ఇంటర్ ఫేస్, 2 మెగా పిక్సల్ ప్రంట్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 4100 ఏమ్ఏహెచ్ బ్యాటరీ. T1 7.0 టాబ్లెట్‌లను ప్రముఖ ఈకామర్స్ వెబ్‌సైట్ Flipkart ఓపెన్ సేల్ పై ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. ధర రూ.6,999.

 

HTC

హెచ్‌టీసీ డిజైర్ 630
బెస్ట్ ధర రూ.14,990

పోన్ స్పెక్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ 720 పిక్సల్ సూపర్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ HTC సెన్స్ 7 యూజర్ ఇంటర్ ఫేస్, 1.6గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌‍డ్రాగన్ 400 ప్రాసెసర్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎల్ఈడి ప్లాష్, బీఎస్ఐ సెన్సార్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్), డ్యుయల్ నానో సిమ్, 2,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. బూమ్‌సౌండ్ అండ్ డాల్బీ ఆడియో టెక్నాలజీ.

 

Xiaomi

షియోమీ ఎంఐ5 బ్లాక్ వేరియంట్

5.15 అంగుళాల ఐపీఎస్ డిస్‌ఫ్లేతో వస్తోంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్. 2.15గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్‌
అడ్రినో 530 యూనిట్, 3జీబి ర్యామ్‌తో వస్తోంది, 32జీబి ఇంటర్నల్ మెమరీ.
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 4 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Huawei

హువావే హానర్ 8

పోన్ స్పెక్స్ :

5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే,
ఆక్టా కోర్ కైరిన్ 955 ప్రాసెసర్
మాలీ టీ880 ఎంపీ4 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
4జీబి ర్యామ్,
ఇంటర్నల్ స్టోరేజ్ (32జీబి, 64జీబి, 128జీబి),
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం,
12 మెగా పిక్సల్ డ్యుయల్ ఫేసింగ్ రేర్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత ఫాస్ట్ ఛార్జింగ్.

 

Intex

ఇంటెక్స్ ఆక్వా క్లాసిక్
బెస్ట్ ధర రూ.4,444

ఫోన్ స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల FWVGA డిస్‌ప్లే,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ర ఫేసింగ్ కెమెరా,
2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Week 25: Top 10 Smart Phones Launched and Announced in India. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot