ఈ వారం వచ్చిన కొత్త ఫోన్‌లు ఇవే

|

మార్కెట్లో కొత్త ఆవిష్కరణల జోరు ఈ వారం కూడా కొనసాగుతూనే ఉంది. సామ్‌సంగ్, రిలయన్స్, జియోనీ, ఎల్‌జీ, కార్బన్ వంటి బ్రాండ్‌లు సరికొత్త ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. ఇండియన్ మార్కెట్లో ఈ వారం లాంచ్ అయిన 10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

Read More : బెస్ట్ సెకండ్ హ్యాండ్ smartphone పొందటం ఎలా..?

Gionee F103 Pro

Gionee F103 Pro

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

5 అంగుళాల హైడెఫినిషన్ 2.5డీ కర్వుడ్‌గ్లాస్ డిస్‌‍ప్లే,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
2400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Samsung Galaxy On5 Pro

Samsung Galaxy On5 Pro

ఫోన్ స్పెసిఫికేషన్స్ 

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ఎక్సినోస్ 3475 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Samsung Galaxy On7 Pro

Samsung Galaxy On7 Pro

ఫోన్ స్పెసిఫికేషన్స్ 

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
1.2 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ఎక్సినోస్ 3475 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Lyf Water 4

Lyf Water 4

ఫోన్ స్పెసిఫికేషన్స్ 

5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే,
1.2 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నా‌ప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
2920 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Lyf Water 6

Lyf Water 6

ఫోన్ స్పెసిఫికేషన్స్

5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే,
1.2 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నా‌ప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
32 జీబి ఇంటర్నల్ మెమెరీ,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
2920 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

LG Stylus 2 Plus

LG Stylus 2 Plus

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
1.4గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
ఆండ్రాయిడ్ 6.0 మార్స్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Lenovo Vibe K4 Note Wooden Edition

Lenovo Vibe K4 Note Wooden Edition

ఫోన్ స్పెసిఫికేషన్స్ 

5.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ మీడియాటెక్ ఎంటీ6753 ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
3400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 Karbonn Aura Power

Karbonn Aura Power

ఫోన్ స్పెసిఫికేషన్స్ 

5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

iBall Andi Gold 4G

iBall Andi Gold 4G

ఫోన్ స్పెసిఫికేషన్స్ 

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
1గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ఎంటీ6753ఎమ్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి విస్తరించుకునే అవకాశం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటిరీ.

 

Honor 8 (Announced)

Honor 8 (Announced)

ఫోన్ స్పెసిఫికేషన్స్ 

5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే,
ఆక్టా కోర్ కైరిన్ 950 16ఎన్ఎమ్ ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి)
స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి)
ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,
12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్.

 

Best Mobiles in India

English summary
Week 28: Top 10 Smartphones Launched in India. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X