ఈ వారం విడుదలైన కొత్త ఫోన్‌లు (టాప్ - 10)

ఈ వారం సరికొత్త బ్లాక్‌బస్టర్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ముఖ్యంగా చైనా ఫోన్ కంపెనీ హువావే Leica సర్టిఫైడ్ డ్యుయల్ కెమెరాతో కూడిన హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. Huawei P9 పేరుతో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.39,999.

ఈ వారం విడుదలైన కొత్త ఫోన్‌లు (టాప్ - 10)

Read More : డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఫోన్ ముట్టుకోకుండా మెసేజ్‌కు రిప్లై ఇవ్వటం ఎలా..?

మరోవైపు Asus తన జెన్‌ఫోన్ 3 సిరీస్ నుంచి పలు వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. మొత్తానికి ఈ వారం కూడా ఎడతెరిపిలేని కొత్త స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలు ఇండియన్ స్మార్ట్‌ఫోన్‌ను మంచేత్తాయనే చెప్పాలి. లేటెస్ట్ వర్షన్ స్పెసిఫికేషన్‌లతో ఈ వారం మార్కెట్లో విడుదలైన 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రిలయన్స్ నుంచి

లైఫ్ ఫ్లేమ్ 7
ధర రూ.3,499

4 అంగుళాల డిస్ ప్లే,
1.5గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ స్ప్రెడ్‌డ్రమ్ 9830ఏ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

రిలయన్స్ నుంచి

లైఫ్ విండ్ 7
ధర రూ.6,999

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ క్కాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 210 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2250 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Asus Zenfone 3 Laser (ZC551KL)

ఆసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్ (ZC551KL)
ధర రూ.18,999

ఫోన్ స్పెసిఫికేషన్స్:

5.5 అంగుళాల 2.5డీ కర్వుడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 డిస్‌ప్లే,
ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టం,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Asus Zenfone 3 (ZE520KL / ZE552KL)

Asus Zenfone 3 (ZE520KL / ZE552KL)
ధరలు రూ.21,999 / రూ.27,999

ఫోన్ స్పెసిఫికేషన్స్:

5.2 అంగుళాలు / 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ ఐపీఎస్ డిస్‌ప్లే,
ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్,
3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
4జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం విత్ Zen UI 3.0,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Asus Zenfone 3 Ultra (ZU680KL)

Asus Zenfone 3 Ultra (ZU680KL)

ధర రూ.49,999

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

6.8 అంగుళాల డిస్‌ప్లే,
ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం విత్ Zen UI 3.0,
23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్వాల్కమ్ క్విక్‌ఛార్జ్ సపోర్ట్.

 

Asus Zenfone 3 Deluxe (ZS570KL)

Asus Zenfone 3 Deluxe (ZS570KL)

ధరలు రూ.49,999 / రూ.62,999

ఫోన్ స్పెసిఫికేషన్స్ :


5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్ ప్లే,
క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 820/821 ప్రాసెసర్,
6జీబి ర్యామ్,
ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 256జీబి),
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్,
ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం విత్ Zen UI 3.0,
23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Huawei P9

హువావే పీ9, ధర రూ.39,999

ఫోన్ స్పెసిఫికేషన్స్:

5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,
ఆక్టా కోర్ కైరిన్ 955 ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం విత్ EMUI 4.1,
12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఇంటెక్స్ నుంచి...

ఇంటెక్స్ ఆక్టా విటర్బో
ధర రూ.3,300

ఫోన్ స్పెసిఫికేషన్స్:

4 అంగుళాల డిస్ ప్లే,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఇంటెక్స్ నుంచి

ఇంటెక్స్ ఆక్వా ఇకో 4జీ
బెస్ట్ ధర రూ.4,490

ఫోన్ స్పెసిఫికేషన్స్:

4 అంగుళాల డిస్‌ప్లే,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

లావా నుంచి

లావా ఏ48
ధర రూ.3,399

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

4 అంగుళాల WVGA డిస్‌ప్లే,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Week 33: Top 10 Smartphones Got Launched This Week in India. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot