మీరు మిస్సయ్యారా..? ఈ వారం కొత్త ఫోన్‌లు ఇవే

మార్కెట్లోకి ఎన్ని కొత్త ఫోన్స్ వస్తున్నా డిమాండ్ మాత్రం అస్సలు తగ్గటం లేదు. లేటెస్ట్ ఫీచర్లతో లాంచ్ అయ్యే ఫోన్‌లకు ఆన్‌లైన్ షాపర్లు దాసోహమంటున్నారు. కొత్త స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణల జోరు మార్కెట్లో ఈ వారం కూడా కొనసాగింది.

మీరు మిస్సయ్యారా..? ఈ వారం కొత్త ఫోన్‌లు ఇవే

Read More : పండుగ సేల్ మొదలైంది.. బ్రాండెడ్ 3జీబి ర్యామ్ ఫోన్ రూ.6,999కే

ఎల్‌జీ, జియోనీ, ఇన్‌ఫోకస్, కార్బన్, ఇంటెక్స్, వివో, రిలయన్స్, సామ్‌సంగ్ వంటి వంటి బ్రాండ్‌లు సరికొత్త ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. మార్కెట్లో ఈ వారం విడుదలైన 10 ఫోన్‌లు వాటి ప్రత్యేకతలను ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Gionee S6s

జియోనీ ఎస్6ఎస్

బెస్ట్ ధర రూ.17,999

ఫోన్ ప్రధాన స్సెసిఫికేషన్స్ :

5.5 అంగుళాల 2.5డీ కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6753 ప్రాసెసర్,
3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ Amigo 3.2 యూజర్ ఇంటర్‌ఫేస్
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3150 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

InFocus Bingo 50+

ఇన్‌ఫోకస్ బింగో 50+
బెస్ట్ ధర రూ.17,999

ఫోన్ స్పెసిఫికేషన్స్:

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ ఆన్ సెల్ డిస్‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ఎంటీ6735 ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ InLife UI 2.0 యూజర్ ఇంటర్‌ఫేస్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Karbonn K9 Viraat

కార్బన్ కే9 విరాట్
బెస్ట్ ధర రూ.4,799

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
3.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

2800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

LG X cam

ఎల్‌జీ ఎక్స్ క్యామ్
బెస్ట్ ధర రూ.19,990

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ ఇన్‌సెల్ టచ్ డిస్‌ప్లే,
1.14గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం
డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా వ్యవస్థ (13 మెగా పిక్సల్ & 5 మెగా పిక్సల్)
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2520 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Vivo Y21L

వివో Y21L
బెస్ట్ ధర రూ.7,490
ఫోన్ స్పెసిఫికేషన్స్ :

4.5 అంగుళాల FWVGA ఐపీఎస్ డిస్‌ప్లే,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 410 (ఎమ్ఎస్ఎమ్8916) ప్రాసెసనర్,
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటంగ్ సిస్టం విత్ ఫన్‌టచ్ ఓఎస్ 2.0,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

LYF Water 10

లైఫ్ వాటర్ 10
బెస్ట్ ధర రూ.8,699

ఫోన్ స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6753 ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Intex Aqua Power HD 4G

ఇంటెక్స్ ఆక్వా పవర్ హెచ్‌డి 4జీ
బెస్ట్ ధర రూ.8,363

ఫోన్ స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
1.4గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ మీడియాటెక్ ఎంటీ6529ఎమ్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

YU YUNIQUE Plus

యు యునిక్యూ ప్లస్
బెస్ట్ ధర రూ.6,999

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

4.7 అంగుళాల ఐపీఎస్ లామినేటెడ్ డిస్‌ప్లే,
1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 (ఎమ్ఎస్ఎమ్8916) ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

YU YUREKA S

యు యురేకా ఎస్
బెస్ట్ ధర రూ.12,999

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

5.2 అంగుళాల డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
1.7గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ఆప్షన్,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Intex Cloud Tread

ఇంటెక్స్ క్లౌడ్ త్రెడ్
ధర రూ.4,999

ఫోన్ స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
1.5గిగాహెర్ట్జ్ హెక్సాకోర్ మీడియాటెక్ ఎంటీ6591 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Samsung Z2

సామ్‌సంగ్ జెడ్ 2
ధర రూ.4590

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

4 అంగుళాల WVGA TFT డిస్‌ప్లే,
1.5గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
Tizen OS 2.4
1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Week 34: Top 11 Smartphone Launched in India. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting