ఈ వారం మార్కెట్లో అనౌన్స్ అయిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

లేటెస్ట్ ఫీచర్లతో లాంచ్ అవుతోన్నఫోన్‌లకు ఆన్‌లైన్ షాపర్లు దాసోహమంటున్నారు. కొత్త స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణల జోరు మార్కెట్లో ఈ వారం కూడా కొనసాగింది. బెర్లిన్ వేదికగా జరుగుతోన్న IFA 2016 ఈవెంట్‌లో భాగంగా మోటరోలా, హువావే, లెనోవో, సోనీ వంటి కంపెనీలు సరికొత్త ఫోన్‌లను మార్కెట్లో అనౌన్స్ చేసాయి. మార్కెట్లో ఈ వారం హాట్ టాపిక్‌గా నిలిచిన 10 ఫోన్‌లు వాటి ప్రత్యేకతలను ఇప్పుడు చూద్దాం...

Read More : జియో 'Welcome Offer' వచ్చేసింది, పొందాలంటే ఇలా చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోటో జెడ్ ప్లే

Moto Z Play (మోటో జెడ్ ప్లే)
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్:

5.5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,
2గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,
3510 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ టర్బో ఛార్జింగ్.

 

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ కాంపాక్ట్

Sony Xperia X Compact
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన స్పెసిఫికేషన్స్:

4.6 అంగుళాల హైడెఫినిషన్ ట్రైలూమినస్ డిస్‌ప్లే,
హెక్సా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 650 ప్రాసెసర్,
3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,
2700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ Qnovo's Adaptive చార్జింగ్ టెక్నాలజీ.

 

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్

Sony Xperia XZ
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ కీలక ఫీచర్లు :

5.2 అంగుళాల ట్రైలూమినస్ డిస్‌ప్లే,
క్వాడ్-కోర్ స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,
2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ Qnovo's Adaptive చార్జింగ్ టెక్నాలజీ.

 

హువావే నోవా

Huawei Nova
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ 2.5డీ కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే,
ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 626 ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 6.0 Marshmallow బేసిడ్ EMUI 4.1
3020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

హువావే నోవా ప్లస్

Huawei Nova Plus
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్:

5.5 అంగుళాల హైడెఫినిషన్ 2.5డీ కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే,
ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 6.0 Marshmallow బేసిడ్ EMUI 4.1
3340ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

హెచ్‌టీసీ వన్ ఏ9ఎస్

HTC One A9s
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో పీ10 (ఎంటీ6755) ప్రాసెసర్,
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ,
3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 6.0 Marshmallow బేసిడ్ EMUI 4.1,
2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ZTE Axon 7 Mini

ZTE Axon 7 Mini
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్:

5.2 అంగుళాల అమోల్డ్ 2.5డీ కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే,
ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 617 ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
3జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,
2705 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్వాల్కమ్ క్విక్ చార్జ్ 2.0 టెక్నాలజీ

 

లెనోవో పీ2

Lenovo P2
ఫోన్ స్పెసిఫికేషన్స్ :

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే,
2గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్,
ఇంటర్నల్ స్టోరేజ్ (32జీబి/64జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,
5110 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్.

 

లెనోవో ఏ ప్లస్

Lenovo A Plus
ఫోన్ స్పెసిఫికేషన్స్ :

4.5 అంగుళాల డిస్‌ప్లే,
1.3గిగాహెర్ట్జ్ మీడియాటెక్ ఎంటీ6580 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్.
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

హువావే మీడియాప్యామ్ ఎమ్3

Huawei MediaPad M3

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

8.4 అంగుళాల WQXGA ఐపీఎస్ డిస్‌ప్లే,
ఆక్టా కోర్ కైరిన్ 950 16ఎన్ఎమ్ ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,
5100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Week 35: Top 10 Smartphones Announced This Week.Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot