5 లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరిపోయే ఆన్‌లైన్ డీల్స్

|

సంతోషాల వీకెండ్ మళ్లి వచ్చేసింది. షాపింగ్ కైనా... షికారుకైనా వారాంతం బెస్ట్ ఛాయిస్. ఆన్‌లైన్ షాపింగ్ విస్తరించిన నేపధ్యంలో బెస్ట్ డీల్స్ నెటిజనులకు వరంలా మారాయి. ప్రముఖ ఈ-కామర్స్ సైట్‍‌లు వారాంతాన్ని పురస్కరించుకుని స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుపై రాయితీల వర్షం కురిపిస్తున్నాయి. నేటి ప్రత్యేక వీకెండ్ శీర్షికలో భాగంగా ఐదు లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌‌ఫోన్‌ల పై ప్రవేశపెట్టిన వీకెండ్ కాంబో సూపర్ సేవర్ ఆఫర్‌లను మీ ముందుంచుతున్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 5ఎస్ (Apple IPhone 5s):

4 అంగుళాల ఎల్ఈడి బాక్లిట్ ఎల్‌సీడీ రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 640 x 1136పిక్సల్స్),
ఐఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టం,
యాపిల్ ఏ7 ప్రాసెసర్, ఎమ్7 మోషన్ కో ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా విత్ ఫ్లాష్ ఫీచర్,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ), వీడియో అవుట్ టూ యాపిల్ టీవీ,

మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, ఫింగర్ ప్రింట్ ఐడెంటిటీ సెన్సార్,
ఫోన్ ధర రూ.53,300.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 5సీ (Apple IPhone 5c):

4 అంగుళాల ఐపీఎస్ రెటీనా డిస్‌ప్లే,
1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ యాపిల్ ఏ6 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ కెమెరా,
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
ఇంటర్నల్ మెమెరీ (16జీబి, 32జీబి),
3జీ కనెక్టువిటీ, 100ఎంబీపీఎస్ ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్,
ఫోన్ ధర రూ 40,594.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5 లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరిపోయే ఆన్‌లైన్ డీల్స్
 
5 లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరిపోయే ఆన్‌లైన్ డీల్స్

ఎల్‌జి నెక్సూస్ 5 (LG Nexus 5):

4.95 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌కాట్ ఆపరేటింగ్ సిస్టం,
2.26గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్రెయిట్ స్నాప్‌డ్రాగెన్ 900 ప్రాసెసర్,
450మెగాహెట్జ్ అడ్రినో 300 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
3జీ, ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్(ఏ-జీపీఎస్, గ్లోనాస్),
మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.29,790.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5 లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరిపోయే ఆన్‌లైన్ డీల్స్

5 లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరిపోయే ఆన్‌లైన్ డీల్స్

మైక్రోమాక్స్ కాన్వాస్ టర్బో ఏ250 (Micromax Canvas Turbo A250):

5 అంగుళాల ఐపీఎస్ ఎఫ్‌హెచ్‌డి సీజీఎస్ డిస్‌ప్లే, కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
డ్యూయల్ సిమ్ డ్యూయల్ స్టాండ్‌‍బై,
ఆండ్రాయిడ్ వీ4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1.5గిగాహెట్జ్ మీడియాటెక్ ప్రాసెసర్,
పవర్‌ వీఆర్‌ఎస్ జీఎక్స్ 544ఎంపీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
13 మెగా పిక్పల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
3జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ పోర్ట్,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.18750.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5 లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరిపోయే ఆన్‌లైన్ డీల్స్

5 లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరిపోయే ఆన్‌లైన్ డీల్స్

సోనీ ఎక్స్‌పీరియా జెడ్1:

5 అంగుళాల స్ర్కాచ్ రెసిస్టెంట్ ఎల్‌సీడీ స్ర్కీన్, పూర్తి హైడెఫినిషన్ రిసల్యూషన్‌తో,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2200మెగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
స్నాప్‌డ్రాగెన్ 800 చిప్‌సెట్, అడ్రినో 300 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకనే సౌలభ్యత,
20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా (పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్‌తో),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏ-జీపీఎస్,
మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
3000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.39,550.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X