లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
కొత్త వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లతో ఇండియన్ మొబైల్ మార్కెట్ కళకళ లాడుతోంది. సామ్‌సంగ్, యాపిల్, ఎల్‌జి, సోని, నోకియా వంటి బ్రాండ్‌లు తమ కొత్తవర్షన్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసాయి. వారాంతాన్ని పురస్కరించుకుని ఈ స్మార్టోఫోన్‌ల కొనుగోలు పై ప్రముఖ రిటైలింగ్ వెబ్‌సైట్‌లు రాయితీలను అందిస్తున్నాయి. ఈ వారాంతాన్ని పురస్కరించుకుని ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లపై లభ్యమవుతున్న బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ డ్యుయోస్ 2:
4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్480× 800పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 768ఎంబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ సపోర్ట్, వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్, ఏజీపీఎస్ కనెక్టువిటీ, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ బరువు 118 గ్రాములు (8 గంటల టాక్‌టైమ్). ధర రూ.10,149. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
కార్బన్ టైటానియమ్ ఎస్5 ప్లస్:
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
డిజిటల్ సెకండరీ కెమెరా, 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, వై-ఫై కనెక్టువిటీ, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, 15శాతం డిస్కౌంట్ పై ఫోన్ ధర రూ.10,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
ఐబాల్ ఆండీ 4.5జెడ్ (బ్లాక్):
4.5 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా(ఎల్ఈడి ఫ్లాష్),
ఎఫ్ఎమ్, ఎంపీత్రీ ప్లేయర్, వీడియో ప్లేయర్,
3జీ సపోర్ట్,
బ్లూటూత్ వీ4.0, వై-ఫై,
1700ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
డ్యూయల్ కోర్ 1.3గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్న్లల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
14శాతం ధర రాయితీ పై ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.7,099కి సొంతం చేసుకోవచ్చు.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
ఎల్‌జి జీ2:
5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2.26గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
ఇంటర్నెల్ మెమరీ (16జీబి,32జీబి),
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, ఎల్టీఈ కనెక్టువిటీ, యూఎస్బీ, వై-ఫై, జీపీఎస్, జీపీఆర్ఎస్, బ్లూటూత్ కనెక్టువిటీ,
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
13శాతం ధర రాయితీ పై ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను రూ.36,100కు సొంతం చేసుకోవచ్చు.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
యాపిల్ ఐఫోన్ 5సీ 16జీబి (వైట్):
4 అంగుళాల ఐపీఎస్ రెటీనా డిస్‌ప్లే,
యాపిల్ ఐఓఎస్ వీ7 ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, 100ఎంబీపీఎస్ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్,
లియోన్ బ్యాటరీ,
ప్రత్యేక రాయితీ పై ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.38,900కు సొంతం చేసుకోవచ్చు.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








