ఫిబ్రవరి రెండో వారంలో విడుదలైన 5 స్మార్ట్‌ఫోన్‌లు

|

భారత్ వంటి ప్రముఖ మార్కెట్లలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు రోజురోజుకు పెరగుతున్నాయి. ఈ క్రమంలో అనేకమైన కొత్త స్మార్ట్‌ఫోన్ ఆఇవిష్కరణలు తరచూ చోటుచేసకుంటున్నాయి. దేశవాళీ బ్రాండ్‌లలో ఒకటైన మైక్రోమాక్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఫిబ్రవరిలో రెండవ వారంలో ఇండియన్ మార్కెట్లో విడుదలైన 5 స్మార్ట్ ఫోన్ ల వివరాలను మీతో షేర్ చేసకుంటున్నాం...

 

లెనోవో వైబ్ జెడ్: 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2.2గిగాహెట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 800 సీపీయూ, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, వై-ఫై, 4జీ ఎల్టీఈ, 3జీ, ఏజీపీఎస్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఫిబ్రవరి రెండో వారంలో విడుదలైన 5 స్మార్ట్‌ఫోన్‌లు

ఫిబ్రవరి రెండో వారంలో విడుదలైన 5 స్మార్ట్‌ఫోన్‌లు

Lenovo Vibe Z

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
2.2గిగాహెట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 800 సీపీయూ,
2జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై, 4జీ ఎల్టీఈ, 3జీ, ఏజీపీఎస్,
ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలసుకునేందుకు క్లిక్ చేయండి.

 

ఫిబ్రవరి రెండో వారంలో విడుదలైన 5 స్మార్ట్‌ఫోన్‌లు

ఫిబ్రవరి రెండో వారంలో విడుదలైన 5 స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas Power A96

మైక్రోమాక్స్ కాన్వాస్ పవర్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే: 5  అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్ (రిసల్యూషన్480x 854పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, 1.3గిగాహెట్జ్ మీడియాటెక్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ కనెక్టువిటీ, 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర రూ.9,900.

 

ఫిబ్రవరి రెండో వారంలో విడుదలైన 5 స్మార్ట్‌ఫోన్‌లు
 

ఫిబ్రవరి రెండో వారంలో విడుదలైన 5 స్మార్ట్‌ఫోన్‌లు

HP Slate 6 VoiceTab

ఫాబ్లెట్ పరిమాణం 165x82.6x8.98మిల్లీ మీటర్లు, 6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం720x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, మార్వెల్ పీఎక్స్ఏ1088 సాక్, 1.2గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, డ్యుయల్ సిమ్ (రెగ్యులర్ సిమ్ + మైక్రో సిమ్), 16జీబి ఇంటర్నల్ మెమరీ, 3జీ కనెక్టువిటీ, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (హైడెఫినిషన్ రికార్డింగ్ సపోర్ట్ తో), 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, మైక్రోయూఎస్బీ పోర్ట్, స్టీరియో ఎఫ్ఎమ్ రేడియో, బ్లూటూత్3.0, వై-ఫై, జీపీఎస్, 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. జీ-సెన్సార్, గైరో సెన్సార్, ఇ-కంపాస్ సెన్సార, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్. ధర రూ.22,990

 

ఫిబ్రవరి రెండో వారంలో విడుదలైన 5 స్మార్ట్‌ఫోన్‌లు

ఫిబ్రవరి రెండో వారంలో విడుదలైన 5 స్మార్ట్‌ఫోన్‌లు

Xolo Q1100

5 అంగుళాల హైడెఫినిషన్ 720 పిక్సల్ డిస్‌ప్లే,
1.4గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400),
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ (మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే

సౌలభ్యత,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
డ్యుయల్ సిమ్.

 

ఫిబ్రవరి రెండో వారంలో విడుదలైన 5 స్మార్ట్‌ఫోన్‌లు

ఫిబ్రవరి రెండో వారంలో విడుదలైన 5 స్మార్ట్‌ఫోన్‌లు

panasonic EZ180 and EZ240

పానాసోనిక్ ఇజెడ్180: 1.8 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 128 x 160పిక్సల్స్), వీజీఏ రేర్ కెమెరా, డ్యుయల్ సిమ్, 32 ఎంబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 16జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 32ఎంబి ర్యామ్, 1000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ కలర్ వేరియంట్స్ బ్లూ, వైట్, గ్రే. ఫోన్ ధర రూ.1350.

పానాసోనిక్ ఇజెడ్240: 2.5 అంగుళాల డిస్ ప్లే (రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్), డ్యుయల్ సిమ్ (డ్యుయల్ స్టాండ్‌బై), 32ఎంబి ర్యామ్, 32ఎంబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 16జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1.3 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి టార్చ్), ఎఫ్ఎమ్ రికార్డింగ్, 1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర రూ.1790.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X