ఈ వారం మార్కెట్లో లాంచ్ అయిన కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో కొత్త ఆవిష్కరణల జోరు ఈ వారం కూడా కొనసాగుతూనే ఉంది. లెనోవో, హానర్, వివో, ఐబాల్, ఇంటెక్స్ వంటి బ్రాండ్‌లు సరికొత్త ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. ఇండియన్ మార్కెట్లో ఈ వారం లాంచ్ అయిన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

Read More : మీ స్మార్ట్‌ఫోన్‌లు ఎంత మురికిగా ఉంటున్నాయో, మీకు తెలుసా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Honor 6X

హానర్ 6ఎక్స్
పూర్తి స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ ఐపీఎస్ డిస్‌ప్లే,
ఆక్టా కోర్ కైరిన్ 655 (4 x 2.1GHz + 4 x 1.7GHz) 16ఎన్ఎమ్ ప్రాసెసర్ విత్ మాలీ టీ830-ఎంపీ2,
ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి)
ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి),
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు పెంచుకునే అవకాశం,
12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్, 3340 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

 

Vivo V5 Plus

వివో వీ5 ప్లస్
పూర్తి స్పెసిఫికేషన్స్
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఇన్-సెల్ డిస్‌ప్లే(రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
2GHz ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 626 ప్రాసెసర్ విత్ అడ్రినో 506 జీపీయూ,
4జీబి ర్యామ్,
64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
డ్యుయల్ సిమ్ (నానో+నానో),
ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం ఆధారండా డిజైన్ చేసిన ఫన్‌టచ్ ఆపరేటింగ్ సిస్టం,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కమెరా,
డ్యుయల్ ఫ్రంట్ కెమెరా సెటప్ (20 మెగా పిక్సల్ +8 మెగా పిక్సల్),
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
4జీ ఎల్టీఈ సపోర్ట్,
3160mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

iBall Slide Nimble 4GF

ఐబాల్ స్లైడ్ నింబిల్ 4జీఎఫ్
పూర్తి స్పెసిఫికేషన్స్

8 అంగుళాల కెపాసిటివ్ మల్టీ-టచ్ ఐపీఎస్ డిస్‌ప్లే,
1.3 GHz క్వాడ్‌కోర్ 64 బిట్ ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,.
మైక్రోఎస్డీ ‌స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్,
5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్,
బ్లుటూత్ 4.0, జీపీఎస్, యూఎస్బీ ఆన్ ద గో,
4300 mAh బ్యాటరీ.

Intex Cloud Q11

ఇంటెక్స్ క్లౌడ్ క్యూ11
5.5 అంగుళాల (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్) హైడెఫిపిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
1.3 GHz క్వాడ్‌కోర్ మీడియాటెక్ MT6735 64 బిట్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్,
డ్యుయల్ సిమ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,
3జీ HSPA+

Intex Cloud Style 4G

ఇంటెక్స్ క్లౌడ్ స్టైల్ 4జీ
ఫోన్ కీలక స్పెసిఫికేషన్స్

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (1280 x 720పిక్సల్స్),
1.3GHz క్వాడ్-కోర్ స్ప్రెడ్‌ట్రమ్ ప్రాసెసర్,
1జీబి డీడీఆర్3 ర్యామ్,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్,
8 మెగా పిక్సల్ కెమెరా విత్ LED ఫ్లాష్,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
డ్యుయల్ సిమ్,
4G VoLTE సపోర్ట్,
2500mAh బ్యాటరీ.

 

LenovoK6 Power (4GB RAM)

లెనోవో కే6 పవర్ (4జీబి ర్యామ్)
ఫోన్ కీలక స్పెసిఫికేషన్స్

5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (1920 x 1080పిక్సల్స్),
ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 430, 64 బిట్ ప్రాసెసర్,
అడ్రినో 505 జీపీయూ,
3జీబి ర్యామ్,
32జీబి స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,
హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ (నానో + నానో/మైక్రోఎస్డీ),
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
4జీ వోల్ట్,
వై-ఫై, 4000mAh బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Weekly Round Up: Top Smartphone Launched in India This Week. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot