వీక్లీ రౌండప్: ఈ వారంలో విడుదలైన కొత్త గాడ్జెట్‌లు
సెప్టంబర్ మూడవ వారం ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు కొత్త కళను తీసుకువచ్చింది. ఈ వారం కొత్త గాడ్జెట్ ఆవిష్కరణతో దేశీయ మార్కెట్ హోరెత్తింది. నోకియా, బ్లాక్‌బెర్రీ, సెల్‌కాన్, కార్బన్ , ఐబాల్, నికాన్, పోర్ట్రానిక్స్, ఓలింపస్, ఏఓసీ వంటి బ్రాండ్‌లు తమ సరికొత్త ఉత్పత్తులను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించాయి. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం..
సెల్‌కాన్ నుంచి మూడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ దేశవాళీ మొబైల్ తయారీ బ్రాండ్ సెల్‌కాన్ తాజాగా 3జీ కనెక్టువిటీతో కూడిన మూడు సరికొత్త డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ జెల్లీబన్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. సెల్‌కాన్ మోనాలిసా ఎమ్ఎల్-5, సిగ్నేచర్ స్విఫ్ట్ ఏ112, క్యాంపస్ ఏ10 శ్రేణుల్లో ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లు లభ్యం కానున్నాయి. మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి. వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
ముందుగా సెల్‌కాన్ మోనాలిసా ఎమ్ఎల్-5 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్540x 960పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.10,999.
సెల్‌కాన్ సిగ్నేచర్ స్విఫ్ట్ ఏ112: 5 అంగుళాల ఎఫ్‌డబ్ల్యూవీజీఏ స్ర్కీన్ (రిసల్యూషన్480x 854పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్
కెమెరా, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.8,799.
సెల్‌కాన్ క్యాంపస్ ఏ10: 3.5 అంగుళాల హెచ్‌వీజీఏ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్320x 480పిక్సల్స్), 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 256 ఎంబి ర్యామ్, 1.3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 512 ఎంబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.4,299
నోకియా 114:
నోకియా ఇండియా తన సరికొత్త ఫీచర్ ఫోన్ ‘నోకియా 114'ను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ ఫోన్ తెలుగుతో సహా 11 ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఉర్దూ భాషను కూడా సపోర్ట్ చేస్తుంది. మధ్యతరగతి వినియోగదారులకు మరింత చేరువయ్యే క్రమంలో ఈ ఫోన్‌ను నోకియా ఈ ఫోన్‌ను రూ.2,279కి ఆఫర్ చేస్తోంది. గురువారం నోకియా ఇండియా కొత్త ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఐటీ శాఖా మంద్రి కపిల్ సిబల్ ‘నోకియా 114'ను ఆవిష్కరించారు.
నోకియా 114 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే డ్యూయల్ సిమ్ సపోర్ట్, 1.8 అంగుళాల క్వాగా కలర్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 0.3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత. ఫోన్‌లో నిక్షిప్తం చేసిన ఈజీ స్వాప్ టెక్నాలజీ ద్వారా హ్యాండ్‌సెట్‌ను స్విచ్ ఆఫ్ చేయకుండానే వేరొక సిమ్‌లోకి లాగిన్ అవ్వొచ్చు. ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్‌లను ఈ ఫోన్‌లో ప్రీలోడ్ చేయటం జరిగింది. బ్లూటూత్ కనెక్టువిటీ. నోకియా స్టోర్ నుంచి గేమ్‌లతో పాటు అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫోన్‌లో నిక్షిప్తం చేసిన 1020ఎమ్ఏహెచ్ బ్యాటరీ 10 గంటల టాక్‌టైమ్ ఇంకా 30 రోజుల స్టాండ్‌బై సామర్ధ్యాలను కలిగి ఉంటుంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

వీక్లీ రౌండప్: ఈ వారంలో విడుదలైన కొత్త గాడ్జెట్‌లు
సెల్‌కాన్ నుంచి మూడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ దేశవాళీ మొబైల్ తయారీ బ్రాండ్ సెల్‌కాన్ తాజాగా 3జీ కనెక్టువిటీతో కూడిన మూడు సరికొత్త డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ జెల్లీబన్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. సెల్‌కాన్ మోనాలిసా ఎమ్ఎల్-5, సిగ్నేచర్ స్విఫ్ట్ ఏ112, క్యాంపస్ ఏ10 శ్రేణుల్లో ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లు లభ్యం కానున్నాయి. ముందుగా సెల్‌కాన్ మోనాలిసా ఎమ్ఎల్-5 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్540x 960పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర
రూ.10,999.
సెల్‌కాన్ సిగ్నేచర్ స్విఫ్ట్ ఏ112: 5 అంగుళాల ఎఫ్‌డబ్ల్యూవీజీఏ స్ర్కీన్ (రిసల్యూషన్480x 854పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.8,799.
సెల్‌కాన్ క్యాంపస్ ఏ10: 3.5 అంగుళాల హెచ్‌వీజీఏ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్320x 480పిక్సల్స్), 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 256 ఎంబి ర్యామ్, 1.3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 512 ఎంబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.4,299

వీక్లీ రౌండప్: ఈ వారంలో విడుదలైన కొత్త గాడ్జెట్‌లు
నోకియా 114:
నోకియా ఇండియా తన సరికొత్త ఫీచర్ ఫోన్ ‘నోకియా 114'ను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ ఫోన్ తెలుగుతో సహా 11 ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఉర్దూ భాషను కూడా సపోర్ట్ చేస్తుంది. మధ్యతరగతి వినియోగదారులకు మరింత చేరువయ్యే క్రమంలో ఈ ఫోన్‌ను నోకియా ఈ ఫోన్‌ను రూ.2,279కి ఆఫర్ చేస్తోంది. గురువారం నోకియా ఇండియా కొత్త ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఐటీ శాఖా మంద్రి కపిల్ సిబల్ ‘నోకియా 114'ను ఆవిష్కరించారు.
నోకియా 114 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే డ్యూయల్ సిమ్ సపోర్ట్, 1.8 అంగుళాల క్వాగా కలర్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 0.3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత. ఫోన్‌లో నిక్షిప్తం చేసిన ఈజీ స్వాప్ టెక్నాలజీ ద్వారా హ్యాండ్‌సెట్‌ను స్విచ్ ఆఫ్ చేయకుండానే వేరొక సిమ్‌లోకి లాగిన్ అవ్వొచ్చు. ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్‌లను ఈ ఫోన్‌లో ప్రీలోడ్ చేయటం జరిగింది. బ్లూటూత్ కనెక్టువిటీ.
నోకియా స్టోర్ నుంచి గేమ్‌లతో పాటు అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫోన్‌లో నిక్షిప్తం చేసిన 1020ఎమ్ఏహెచ్ బ్యాటరీ 10 గంటల టాక్‌టైమ్ ఇంకా 30 రోజుల స్టాండ్‌బై సామర్ధ్యాలను కలిగి ఉంటుంది.

వీక్లీ రౌండప్: ఈ వారంలో విడుదలైన కొత్త గాడ్జెట్‌లు
ఐబాల్ నుంచి కొత్త ట్యాబ్లెట్ ‘ఇడూ- స్లైడ్':
ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్ ఐబాల్ ‘ఇడూ- స్లైడ్' మోడల్‌లో ట్యాబ్లెట్ పీసీని విడుదల చేసింది. ఈ ట్యాబ్లెట్ వై-ఫై ఇంకా 3జీ వేరియంట్‌లలో లభ్యమవుతుంది. ఈ ట్యాబ్ 10.1 అంగుళాల స్ర్కీన్‌ను కలిగి ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం 4.1 జెల్లీబీన్ పై స్పందిస్తుంది. ఇడూ- స్లైడ్ వై-ఫై వర్షన్ ధర రూ.30,990.3జీ వర్షన్ ధర రూ.35,999.

బ్లాక్‌బెర్రీ నుంచి కొత్త ఫోన్ ‘బ్లాక్‌బెర్రీ 9720'
కెనాడాకు చెందిన ప్రఖ్యాత మొబైల్‌ఫోన్ తయారీ సంస్థ బ్లాక్‌బెర్రీ ఇండియన్ మార్కెట్లో ‘బ్లాక్‌బెర్రీ 9720' పేరుతో సరికొత్త క్వర్టీ ఇంకా టచ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ధర రూ.15,990. ఈ ఫోన్ బ్లాక్‌బెర్రీ 7.1 మొబైల్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. కొలతలను పరిశీలించినట్లయితే ఫోన్ మందం 12 మిల్లీమీటర్లు, బరువు 120 గ్రాములు. ఏర్పాటు చేసిన ఫిజికల్ క్వర్టీ కీప్యాడ్ ఎస్ఎంఎస్‌లు పంపుకునేందుకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. 2.8 అంగుళాల టచ్‌స్ర్కీన్ టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే యూజర్లు స్మార్ట్ మొబైలింగ్ అనుభూతులను చేరువ చేస్తుంది. ఫోన్‌లో 806మెగాహెట్జ్ సామర్ధ్యంగల టావోరో ఎంజీ1 ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేసారు. 512 ఎంబి ర్యామ్ మొబైల్ పనితీరును వేగవంతం చేస్తుంది.
బ్లాక్‌బెర్రీ 9720 స్మార్ట్‌ఫోన్‌లో 5 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసారు. ఈ కెమెరా 4ఎక్స్ డిజిటల్ జూమ్, ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎల్ఈడి ఫ్లాష్ వంటి ఆధునిక సౌకర్యాలను కలిగి ఉంది. ఫోన్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థ లోపించింది. ఫోన్ ఇంటర్నల్ మెమరీ విషయానికొస్తే 512ఎంబి. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరుకు విస్తరించుకోవచ్చు. ఫోన్‌లో నిక్షిప్తం చేసిన 1450 ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ 7 గంటల టాక్‌టైమ్ ఇంకా 432 గంటల స్టాండ్‌బై సామర్ధ్యాలను కలిగి ఉంటుంది. ప్రత్యేకమైన బీబీఎమ్ ఇంకా బీబీఎమ్ వాయిస్ షార్ట్‌కర్ట్ బటన్లను ఫోన్‌లో ఏర్పాటు చేయటం జరిగింది. బ్లాక్‌బెర్రీ 9720 కనెక్టువిటీ ఫీచర్లు: వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీఎస్, 3జీ కనెక్టువిటీ.

ఓలింపస్ నుంచి కొత్త కెమెరా ఓఎమ్-డి-ఈ-ఎమ్1:
ప్రముఖ ఫోటో కెమెరాల తయారీ బ్రాండ్ ఓలింపస్ ‘ఓఎమ్-డి-ఈ-ఎమ్1' మోడల్‌లో సరికొత్త కెమెరాను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ కెమెరా 16.3 మెగా పిక్సల్ లైవ్ ఎమ్ఓఎస్ సెన్సార్ వ్యవస్థను కలిగి ఉ:ది. ధర రూ.1,05,000.

నికాన్ నుంచి కొత్త శ్రేణి కెమెరాలు:
ప్రముఖ ఫోటో కెమెరా తయారీ బ్రాండ్ నికాన్ తన కూల్ పిక్స్ సిరీస్ నుంచి ఎస్6600 మోడల్‌లో సరికొత్త కెమెరాను ఆవిష్కరించింది. ఈ కెమెరా ధర రూ.14,450.

ఏఓసీ నుంచి కొత్త హైడెఫినిషన్ మానిటర్లు:
ప్రముఖ కంప్యూటర్ ఉపకరణాల తయారీ బ్రాండ్ ఏఓసీ ఇండియన్ మార్కెట్లో సరికొత్త హైడెఫినిషన్ ఐపీఎస్ మానిటర్‌లను విడుదల చేసింది. ఈ మానిటర్లు 69 ఐడీ సిరీస్ మొబైల్ హైడెఫినిషన్ లింక్ టెక్నాలజీ కలిగి ఉన్నాయి. ఈ మానిటర్లు 3 సైజుల్లో లభ్యమవతున్నాయి. 22 అంగుళాల స్ర్కీన్ ధర రూ.10,990, 23 అంగుళాల స్ర్కీన్ ధర రూ.13,590, 27 అంగుళాల స్ర్కీన్ ధర రూ.20,490.

Click it and Unblock the Notifications