ఈ వారం విడుదలైన కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో కొత్త ఆవిష్కరణల జోరు ఈ వారం కూడా కొనసాగుతూనే ఉంది. ఎల్‌జీ, షియోమీ, ఒప్పో, వన్ ప్లస్, జియోనీ, జెడ్‌టీఈ, లావా, మైక్రోమాక్స్, డేటావిండ్ వంటి బ్రాండ్‌లు సరికొత్త ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం...

రూ.47కే 56జీబి 4జీ ఇంటర్నెట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

LG Stylus 3

ఎల్‌జీ స్టైలస్ 3
ధర రూ.18,500

ప్రధాన స్పెసిఫికేషన్స్..

5.7 అంగుళాల డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,
3జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ,
3200mAh బ్యాటరీ.

 

Xiaomi Redmi 4A

షియోమీ రెడ్మీ 4ఏ
ధర రూ.5,999

ప్రధాన స్పెసిఫికేషన్స్.. 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720 పిక్సల్స్), 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, 3030mAh బ్యాటరీ.

 

OPPO F3 Plus

ఒప్పో ఎఫ్3 ప్లస్
బెస్ట్ ధర రూ.30,990

ప్రధాన స్పెసిఫికేషన్స్..


6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,  4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ డ్యుయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, 4000mAh బ్యాటరీ.

OnePlus 3T Midnight Black

వన్‌ప్లస్ 3టీ మిడ్‌నైట్ బ్లాక్
బెస్ట్ ధర రూ.29,999

ప్రధాన స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లే విత్ 2.5 కర్వుడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 6జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్, 3400mAh బ్యాటరీ విత్ డాష్ చార్జ్ టెక్నాలజీ.

 

Gionee A1

జియోనీ ఏ1
ధర రూ.19,999

5.5 అంగుళాల ఫుల్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్-కోర్ మీడియాటెక్ 6755 హీలియో పీ10 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4,010 mAh బ్యాటరీ, డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, మైక్రోయూఎస్బీ సపోర్ట్.

 

ZTE Nubia Z11 mini S

జెడ్‌టీఈ నుబియా జెడ్11 మీనీ ఎస్
ధర రూ.16,999

ప్రధాన స్పెసిఫికేషన్స్...

5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి డిస్ ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 4జీబి ర్యామ్,
64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 200జీబి వరకు పెంచుకునే అవకాశం, 23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వోల్ట్ సపోర్ట్, 3000mAh బ్యాటరీ.

 

Lava Z10

లావా జెడ్10
ధర రూ.9,990

ప్రధాన స్పెసిఫికేషన్స్...

5 అంగుళాల హైడెఫినిషన్ ఫుల్ లామినేషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1.3 GHz క్వాడ్‌కోర్ మీడియాటెక్ MT6735 64-బిట్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,  8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, 2650mAh బ్యాటరీ.

 

Lava Z25

లావా జెడ్25
ధర రూ.16,990

ప్రధాన స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఫుల్ లామినేషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1.3 GHz క్వాడ్‌కోర్ మీడియాటెక్ MT6735 64-బిట్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, 3020mAh బ్యాటరీ.

 

DataWind MoreGMax 3G6

డేటావిండ్ మోర్‌జీమాక్స్ 3జీ6
ధర రూ.5,999
ప్రధాన స్పెసిఫికేషన్స్

6 అంగుళాల టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1.3 GHz ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 3జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమరీ స్లాట్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, వై-ఫై, డ్యుయల్ సిమ్, బ్లుటూత్, జీపీఎస్ వంటి ప్రత్యేకతలు ఈ ఫోన్ లు ఉన్నాయి.

 

Micromax Spark vdeo

మైక్రోమాక్స్ స్పార్క్ విడియో
ధర రూ.4,499

ప్రధాన స్పెసిఫికేషన్స్

4.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్, 1800mAh బ్యాటరీ.

 

Zen Admire Swadesh

జెన్ అడ్మైర్ స్వేదేశ్

ప్రధాన స్పెసిఫికేషన్స్

5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్, 2000mAh బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Weekly Roundup: New smartphones launched last week. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot