మార్కెట్లో ఈ వారం లాంచ్ అయిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

Written By:

మార్కెట్లో కొత్త ఆవిష్కరణల జోరు ఈ వారం కూడా కొనసాగుతూనే ఉంది. సామ్‌‍సంగ్, హెచ్‌టీసీ, లెనోవో, హువావే, ఇంటెక్స్, మిజు వంటి బ్రాండ్‌లు సరికొత్త ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. ఇండియన్ మార్కెట్లో ఈ వారం లాంచ్ అయిన 10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

Read More : రూ.9,000కే 4జీబి ర్యామ్ ఫోన్!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మార్కెట్లో ఈ వారం లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ జే5 (2016)
బెస్ట్ ధర రూ.13,990
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లో ఈ వారం లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ జే7 (2016)
బెస్ట్ ధర రూ.15,990
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లో ఈ వారం లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్‌లు

లెనోవో జుక్ జెడ్1
బెస్ట్ ధర రూ.13,499
మే 19 నుంచి సేల్ Amazonలో

స్పెసిఫికేషన్స్ :

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, మెటల్ ఫ్రేమ్ బాడీ, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2.5గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, 13 మెగా పిక్సల్ రేరే్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 4,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లో ఈ వారం లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్‌లు

హువావే హానర్ వీ8

త్వరలో విడుదల...
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లో ఈ వారం లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ డిజైర్ 628 డ్యుయల్ సిమ్

ఫోన్ స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
1.3గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6573 64 బిట్ ప్రాసెసర్,
మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
3జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 2TB వరకు విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ నానో సిమ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 28 ఎమ్ఎమ్ లెన్స్, బీఎస్ఐ సెన్సార్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్ 4.1, జీపీఎస్),
2200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లో ఈ వారం లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్‌లు

మిజు ఎం3 నోట్
బెస్ట్ ధర రూ.9,999

ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లో ఈ వారం లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ ఏ 10.1 (2016)
త్వరలో విడుదల...

10.1 అంగుళాల WUXGA టీఎఫ్టీ పీఎల్ఎష్ 16:10 డిస్‌ప్లే,
1.6గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ఎక్సినోస్ 7870 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 200జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్),
7,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లో ఈ వారం లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్‌లు

QIKU N4

త్వరలో విడుదల

స్పెసిఫికేషన్స్

QiKU N4 స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల 1080 పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. ఏర్పాటు చేసిన 2.5డీ కర్వుడ్ గ్లాస్ ఫోన్ డిస్‌ప్లేకు మరింత ప్రొటెక్షన్‌గా నిలిచే అవకాశం. ఈ పెద్ద స్ర్కీన్ 400 పీపీఐ పిక్సల్ డెన్సిటీతో విజువల్స్‌ను ఆఫర్ చేస్తుంది. మీడియాటెక్ హీలియో ఎక్స్20 డెకా కోర్ చిప్‌సెట్‌, 4జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 6.0 Marshmellow ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేయబడిన కస్టమ్ వర్షన్ 360 ఓఎస్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3080 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. 4జీ ఇంకా 3జీ నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తుంది. వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ వంటి స్టాండర్డ్ ఫీచర్లు ఉండనే ఉన్నాయి.

మార్కెట్లో ఈ వారం లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్‌లు

Intex Cloud Fame
బెస్ట్ ధర రూ.3,999
ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్స్ :

4.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (854 × 480పిక్సల్స్),
క్వాడ్ కోర్ ప్రాసనెసర్,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 6.0 Marshmellow ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్),
1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Weekly Roundup: Top Smartphones launched (Samsung Galaxy j7, Lenovo ZUK Z1 And More). Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot