TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
స్మార్ట్‌ఫోన్‌లకు ఓ లెక్కుంది!!
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలతో పోలిస్తే చైనాలో అత్యధిక మంది మొబైల్ ఫోన్ యూజర్లు ఉన్నారు. రెండవ స్థానంలో అమెరికా, మూడవ స్థానంలో భారత ఉంది. ఏప్రిల్ 3, 1973.. మార్టిన్ కూపర్ తన చేతిలోని బరువైన హ్యాండ్ హెల్డ్ డివైస్‌తో మొట్టమొదటి మొబైల్ ఫోన్ కాల్‌ను చేసారు. చరిత్రలో చిరస్మరణీయమైన రోజుగా గుర్తింపు తెచ్చుకున్న అనాటి నుంచి ఈనాటి వరకు మొబైల్ ఫోన్‌ల విభాగంలో అనేక మార్పలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. నేటి ప్రత్యేక కధనంలో భాగంగా అత్యధిక స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉన్న12 దేశాల వివరాలను మీముందుంచుతున్నాం...
స్మార్ట్‌ఫోన్‌లకు ఓ లెక్కుంది!!
స్పెయిన్
వాడకంలో ఉన్న మొబైల్ ఫోన్‌ల సంఖ్య : 56 మిలియన్లు
స్మార్ట్‌ఫోన్‌ల సంఖ్య : 18 మిలియన్లు
స్మార్ట్‌ఫోన్‌లకు ఓ లెక్కుంది!!
రష్యా
వాడకంలో ఉన్న మొబైల్ ఫోన్‌ల సంఖ్య : 256 మిలియన్లు
స్మార్ట్‌ఫోన్‌ల సంఖ్య: 22 మిలియన్లు
స్మార్ట్‌ఫోన్‌లకు ఓ లెక్కుంది!!
కెనడా
వాడకంలో ఉన్న మొబైల్ ఫోన్‌ల సంఖ్య : 27 మిలియన్లు
స్మార్ట్‌ఫోన్‌ల సంఖ్య : 23 మిలియన్లు
స్మార్ట్‌ఫోన్‌లకు ఓ లెక్కుంది!!
ఫ్రాన్స్
వాడకంలో ఉన్న మొబైల్ ఫోన్‌ల సంఖ్య : 72 మిలియన్లు
స్మార్ట్‌ఫోన్‌ల సంఖ్య : 26 మిలియన్లు
స్మార్ట్‌ఫోన్‌లకు ఓ లెక్కుంది!!
జర్మనీ
వాడకంలో ఉన్న మొబైల్ ఫోన్‌ల సంఖ్య : 107 మిలియన్లు
స్మార్ట్‌ఫోన్‌ల సంఖ్య : 27 మిలియన్లు
స్మార్ట్‌ఫోన్‌లకు ఓ లెక్కుంది!!
దక్షిణ కొరియా
వాడకంలో ఉన్న మొబైల్ ఫోన్‌ల సంఖ్య : 56 మిలియన్లు
స్మార్ట్‌ఫోన్‌ల సంఖ్య : 32 మిలియన్లు
స్మార్ట్‌ఫోన్‌లకు ఓ లెక్కుంది!!
యూకే
వాడకంలో ఉన్న మొబైల్ ఫోన్‌ల సంఖ్య : 76 మిలియన్లు
స్మార్ట్‌ఫోన్‌ల సంఖ్య : 43 మిలియన్లు
స్మార్ట్‌ఫోన్‌లకు ఓ లెక్కుంది!!
ఇండియా
వాడకంలో ఉన్న మొబైల్ ఫోన్‌ల సంఖ్య :700 మిలియన్లు
స్మార్ట్‌ఫోన్‌ల సంఖ్య : 44 మిలియన్లు
స్మార్ట్‌ఫోన్‌లకు ఓ లెక్కుంది!!
బ్రెజిల్
వాడకంలో ఉన్న మొబైల్ ఫోన్‌ల సంఖ్య : 259 మిలియన్లు
స్మార్ట్‌ఫోన్‌ల సంఖ్య : 55 మిలియన్లు
స్మార్ట్‌ఫోన్‌లకు ఓ లెక్కుంది!!
జపాన్
వాడకంలో ఉన్న మొబైల్ ఫోన్‌ల సంఖ్య : 128 మిలియన్లు
స్మార్ట్‌ఫోన్‌ల సంఖ్య : 78 మిలియన్లు
స్మార్ట్‌ఫోన్‌లకు ఓ లెక్కుంది!!
యూఎస్
వాడకంలో ఉన్న మొబైల్ ఫోన్‌ల సంఖ్య : 333 మిలియన్లు
స్మార్ట్‌ఫోన్‌ల సంఖ్య : 230 మిలియన్లు
స్మార్ట్‌ఫోన్‌లకు ఓ లెక్కుంది!!
చైనా
వాడకంలో ఉన్న మొబైల్ ఫోన్‌ల సంఖ్య : 1.2 బిలియన్
స్మార్ట్‌ఫోన్‌ల సంఖ్య : 246 మిలియన్లు