Home
Mobile

LeEco సూపర్‌ఫోన్స్ ఎందుకంత హిట్..?

By Sivanjaneyulu
leeco superphones

చైనాకు చెందిన ప్రముఖ బహుళవ్యాపార సంస్థ LeEco తన సరికొత్త మొబైల్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో తరువాతి తరం ఇంటర్నెట్ ఇంజిన్ కు స్ఫూర్తిధాయకంగా నిలిచింది. ఈ కంపెనీ అబివృద్థి చేసిన "LeEco Ecosystem" వేర్వేరు సమన్వయ వాతావరణాలను ఏకతాటి పైకి తెచ్చి సరికొత్త బ్రౌజింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను చేరువచేస్తుంది.

leeco superphones

లీఇకో సూపర్‌ఫోన్స్ కోసం అబివృద్థి చేసిన ఇకో యూజర్ ఇంటర్‌ఫేస్, ఒక ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్. యాప్ డెవలపర్స్ ఈ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను అభివృద్థి చేయవచ్చు. కస్టమర్ ప్లానింగ్ టు కస్టమర్ అనే బేసిక్ ఫార్ములాతో రూపొందించబడిన లీఇకో యూజర్ ఇంటర్‌ఫేస్ ప్లాట్‌ఫామ్ అన్ని రకాల స్మార్ట్ కమ్యూనికేషన్ అవసరాలను తీర్చగలదు. ఈ క్లోజుడ్ - లూప్ యూజర్ ఇంటర్‌ఫేస్ ప్లాట్‌ఫామ్‌ అన్ని హార్డ్‌వేర్ తయారీ సంస్థలకు అందుబాటులో ఉంచారు.

leeco superphones

లీఇకో యూజర్ ఇంటర్‌ఫేస్ శక్తిసామర్థ్యాలు

ఈ వినూత్న మల్టీ - డెస్క్‌టాప్ ఇంటర్‌ఫేస్, మీ మొబైల్ ఇంటర్నెట్ ఎక్స్‌పీరియన్స్‌‍నే పూర్తిగా మార్చేస్తుంది. మొబైల్ ఇంటర్నెట్ బ్రౌజింగ్‌లో కీలకమైన సెర్చ్, అగ్రిగేషన్, రికమండేషన్, కామెంట్స్ ఇంకా షేరింగ్‌లను ఏకీకృతంచేస్తూ సరికొత్త మొబైల్ ఇంటర్నెట్ ఎక్స్‌పీరియన్స్‌ను యూజర్లకు చేరువ చేస్తుంది. లీఇకో ప్రొప్రైటరీ యాప్స్ అయిన లీ వీడియో, మ్యూజిక్, స్పోర్ట్స్, లీక్లౌడ్ ఇంకా లైవ్+లు లీఇకో యూజర్ ఇంటర్‌ఫేస్ ప్లాట్‌ఫామ్‌ను సపోర్ట్ చేస్తాయి.

leeco superphones

లీఇకో సూపర్‌ఫోన్స్ ప్రత్యేకతలు

లీఇకో యూజర్ ఇంటర్‌ఫేస్ ప్లాట్‌ఫామ్‌తో భారత్‌లో లభ్యమవుతున్న లీ సూపర్‌ఫోన్స్ విశిష్టమైన ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోన్‌లలోని స్ర్కూలెస్ ఇండస్ట్రియల్ డిజైన్, ఫుల్ ఫ్లోటింగ్ గ్లాస్, పూర్తి మెటల్ బాడీ, హై-ఫై సౌండ్ సిస్టం, ఫింగర్ ప్రింట్ స్కానర్, రివర్సబుల్ ప్లగ్ యూఎస్బీ టైప్ సీ సపోర్ట్ వంటి ప్రత్యేకతలు సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్లాయి. లీఇకో సూపర్‌ఫోన్స్‌తో వస్తోన్న సూపర్ - ఫాస్ట్ ఛార్జర్ 5 నిమిషాల్లో మూడు నుంచి ఐదు గంటల చార్జింగ్‌ను సమకూరుస్తుంది. అలానే ఫోన్‌లో‌ని ప్రొఫెషనల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజర్ సూపర్ ఇమేజ్ క్వాలిటీని అందిస్తుంది.

Best Mobiles in India

English summary
What makes LeEco Superphones, Super?. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X